మీరు తోపులైతే, కూరగాయల దుకాణంలోని నిమ్మకాయను గుర్తించండి!

Updated on: Nov 02, 2025 | 8:32 AM

చాలా మంది ఇష్టపడే గేమ్స్‌లలో ఆప్టికల్ ఇల్యూషన్స్, పజిల్స్ , బ్రెయిన్ టీజర్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. చాలా మంది వీటిని ఎంతో ఇష్టంగా పరిష్కరిస్తారు. అంతే కాకుండా ఇలాంటి గేమ్స్ వలన మెదడు పనితీరు మెరుగుపడి, జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. అంతే కాకుండా దృష్య నైపుణ్యం కూడా మెరుగు అవుతుంది.

1 / 5
ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే, ఆప్టికల్ ఇల్యూషన్స్, పజిల్స్, బ్రెయిన్ టీజర్స్, సుడకో వంటివి తెగ వైరల్ అవుతున్నాయి. ఎంతో మంది చాలా ఇష్టంగా ఆడే ఈ గేమ్స్ మానసిక ఉల్లాసాన్ని అందించడమే కాకుండా, జ్ఞాపక శక్తిని పెంచుతాయి. ముఖ్యంగా వీటిని సాల్వ్ చేసినప్పుడు కలిగే ఆనందం మాటల్లో చెప్పలేనిది, దీని వలన మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఇక కొంత మంది అయితే వాటిని పరిష్కరించి, చాలా ఇంటలీజెంట్ గా బిహేవ్ చేస్తుంటారు.

2 / 5
అయితే మీరు కూడా చాలా ఇంటలీ జెంట్ అనుకుంటున్నారా? అంతే కాకుండా, అద్భుతమైన ప్రతిభ మీలో ఉంది అనుకుంటున్నారా? అయితే మీ కోసమే ఓ ఆప్టికల్ ఇల్యూషన్ తీసుకొచ్చాం. మీకు పై ఫొటోలో ఓ కూరగాయల దుకాణం కనిపిస్తుంటుంది. అందులో చాలా కూరగాయలు ఉంటాయి. అదే విధంగా ఆ షాప్‌లో ఓ నిమ్మకాయ కూడా ఉంది. అది ఎక్కడుందో త్వరగా కనిపెట్టాలి.

3 / 5
ఎవరైతే కూరగాయల దుకాణంలో ఉన్న నిమ్మకాయను ఐదు నిమిషాల్లో గుర్తిస్తారో వారు చాలా తెలివైన వ్యక్తులు, అంతే కాకుండా వారి దృష్యనైపుణ్యం చాలా అద్భుతంగా ఉన్నట్లు అంట. మరీ మీరు కూడా ట్రై చేస్తున్నారా? చాలా త్వరగా  ఈ ఫొటోలో ఉన్న చిన్న నిమ్మకాయను గుర్తించండి.

4 / 5
ఏంటీ మీరు నిమ్మకాయను గుర్తించారా? లేదా? ఎంత వెతికినా మీకు కూరగాయల దుకాణంలో నిమ్మకాయ కనిపించడం లేదా? వెతికి వెతికి అలసి పోతున్నారా? అయితే కంగారు పడాల్సిన అవసరమే లేదండి, మీ కోసమే ఈ సమాచారం, కూరగాయల దుకాణంలో నిమ్మకాయ ఎక్కడ ఉందో ఈ కింద ఇచ్చిన ఫొటో చూసి తెలుసుకోండి.

5 / 5
మీకు ఇచ్చిన  ఈ సింపుల్ ఆప్టికల్ ఇల్యూషన్ ఫొటోలో, కూరగాయలు కొనడానికి ఓ మహిళ బ్యాగ్ తీసుకొని వచ్చింది. బ్యాగ్ పక్కన పెట్టుకొని, చేతిలో డబ్బులు చూపిస్తుంది. అయితే ఆమె పక్కన ఉన్న బ్యాగులో పసుపు రంగు కలర్‌లో నిమ్మకాయ కనిపిస్తుంది. అంతే ఈ సమస్యకు పరిష్కారం కనుగొన్నట్లే.