మందులకు గుడ్ బై చెప్పి ఇది కప్పు తిన్నా చాలు.. దెబ్బకు షుగర్ పరార్..

Updated on: Jul 31, 2026 | 1:15 PM

వీటిని తక్కువగా చూడకండి. మన ఆరోగ్యానికి ఎంత మంచివో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు..దీనిలో బీటా-గ్లూకాన్ అనే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది మీరు బ్రేక్ ఫాస్ట్ గా కూడా తీసుకోవచ్చు. ఇంకా ఈ ఫుడ్ నెమ్మదిగా జిర్ణం చేసి రక్తంలో షుగర్ పెరగకుండా ఇది సహాయపడుతుంది. ఎలా తీసుకోవాలో ఇక్కడ చూద్దాం..

1 / 5
ఓట్స్ ను  తక్కువగా చూడకండి.  మన ఆరోగ్యానికి ఎంత మంచివో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు..దీనిలో బీటా-గ్లూకాన్ అనే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది మీరు బ్రేక్ ఫాస్ట్ గా కూడా తీసుకోవచ్చు. ఇంకా ఈ ఫుడ్ నెమ్మదిగా జిర్ణం చేసి రక్తంలో షుగర్  పెరగకుండా ఇది సహాయపడుతుంది. ఎలా తీసుకోవాలో ఇక్కడ చూద్దాం..

2 / 5
మీరు రోజులో ఒక కప్పు తిన్నా చాలు.. శరీరంలో కొత్త మార్పులు వస్తాయి. అయితే, ఉదయం లేదా సాయత్రం తీసుకున్నా సరిపోతోంది.
రోజులో రెండు కప్పుల మించి వీటిని తీసుకోకండి. మీరు ఎంత తినాలకుంటే అంత వరకే దీనిని తినండి. ఇతర అనారోగ్య సమస్యలు  ఉంటే దీనిని మితంగానే దీనిని తీసుకోవాలి.

మీరు రోజులో ఒక కప్పు తిన్నా చాలు.. శరీరంలో కొత్త మార్పులు వస్తాయి. అయితే, ఉదయం లేదా సాయత్రం తీసుకున్నా సరిపోతోంది. రోజులో రెండు కప్పుల మించి వీటిని తీసుకోకండి. మీరు ఎంత తినాలకుంటే అంత వరకే దీనిని తినండి. ఇతర అనారోగ్య సమస్యలు ఉంటే దీనిని మితంగానే దీనిని తీసుకోవాలి.

3 / 5
 షుగర్ ఉన్నవాళ్లు ఎలా తీసుకోవాలి: ఒక గ్లాస్  పాలు తీసుకుని దానిలో వీటిని ఉడికించి తీసుకోవాలి.  ఆ తరువాత దీనిలో  పంచదార  వేయొద్దు. వాటికీ బదులు దాల్చినచెక్క పొడి, డ్రైఫ్రూట్స్, ఇంకా వేరే  గింజలు  వేసి మంచిగా మిక్స్  అయ్యేలా దీనిని కలుపుకోవాలి.  ఒకసారి టేస్ట్ చేస్తే ఎంతో రుచిగా ఉంటుంది.

4 / 5
ఈ ఓట్స్ వల్ల ప్రయోజనాలు ఇవే.. రక్తంలో చక్కెర నియంత్రణకు ఇది హెల్ప్ చేస్తుంది.  ఇది తింటే ఎక్కువసేపు ఆకలి కానివ్వకుండా చేస్తుంది. అలాగే, బాడీలో  ఉన్న అవరసరం లేని కొలెస్ట్రాల్ ను కూడా ఇది తగ్గిస్తుంది. అధిక బరువును తగ్గించడంలో ఇది కీలక పాత్ర వహిస్తుంది. జీర్ణక్రియ పనితీరుకు కూడా మెరుగుపరుస్తుంది.

5 / 5
(నోట్ : ఇక్కడ రాసిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

Loading...
Unable to load recommendations.
Follow Us