వానాకాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచే పాతకాలపు డ్రింక్.. పనులకి వెళ్లే ఇదే రోజూ తాగుతారు..

Updated on: Jun 11, 2026 | 10:26 AM

ఈ పాతకాల డ్రింక్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు ఇది ఇంకా వానల్లో తాగాల్సిన సూపర్ డ్రింక్. ఇది మన శరీరానికి మంచిదని వైద్యులు కూడా చెబుతున్నారు. ఇంకా దీనిలో ఎన్నో పోషకాలు ఉంటాయి. పనులకు వెళ్లే ముందు ఒక గ్లాస్ తాగితే చాలు రోజంతా యాక్టీవ్ గా ఉంటారు. ఇంకా శక్తిని కూడా పెంచుతుంది.

1 / 5
మిరియాల మిల్క్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు ఇది ఇంకా వానల్లో తాగాల్సిన సూపర్ డ్రింక్. ఇది మన శరీరానికి మంచిదని వైద్యులు కూడా చెబుతున్నారు. ఇంకా దీనిలో ఎన్నో పోషకాలు ఉంటాయి. పనులకు వెళ్లే ముందు ఒక గ్లాస్ తాగితే చాలు 
రోజంతా యాక్టీవ్ గా ఉంటారు. ఇంకా  శక్తిని కూడా పెంచుతుంది.

మిరియాల మిల్క్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు ఇది ఇంకా వానల్లో తాగాల్సిన సూపర్ డ్రింక్. ఇది మన శరీరానికి మంచిదని వైద్యులు కూడా చెబుతున్నారు. ఇంకా దీనిలో ఎన్నో పోషకాలు ఉంటాయి. పనులకు వెళ్లే ముందు ఒక గ్లాస్ తాగితే చాలు రోజంతా యాక్టీవ్ గా ఉంటారు. ఇంకా శక్తిని కూడా పెంచుతుంది.

2 / 5
వానాకాలంలోనే  ఎందుకంటే?  వానాకాలంలోనే  ఎందుకు తాగాలి అంటే  జలుబు, దగ్గు వంటివి రాకుండా ఇది శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది పాత రోజుల్లో దీనినే బాగా తాగేవాళ్ళు. దీనినే కొందరు ఆయుర్వేదంగా చెబుతారు. ఇంకా ఈ మిరియాల పాలు పొలం పనులకు వెళ్లే ముందు తాగితే  మంచి ఫలితం కనిపిస్తుంది.

3 / 5
భారీ వర్షాలు పడినప్పుడు ఉదయాన్నే ఇది ఒక గ్లాసు తాగితే ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. ఇంకా చలి నుంచి రక్షణ పొందొచ్చు. కావాలంటే మీరు కూడా ట్రై చేయండి. అంత ఘాటుగా ఉంటుంది. అలాగే చిన్న పిల్లలకు దీనిని తాగించేటప్పుడు కొంచం ఘాటు తగ్గిస్తే సరిపోతోంది. కాబట్టి కొంచం  జాగ్రత్త అవసరం.

4 / 5
పాతకాలపు డ్రింక్ కు కావాల్సిన పదార్థాలు: ఒక గ్లాసు పాలు, పావు స్పూన్ మిరియాల పొడి, కొద్దిగా పసుపు, అల్లం తురుము,   బెల్లం ముక్కను తీసుకోవాల. బెల్లం అంటే పడని వాళ్ళు పంచదార తీసుకోవచ్చు. అయితే, మరి ఘాటుగా కాకుండా మీడియంగా కలుపుకుని తీసుకోవాలి.

5 / 5
పాతకాలపు డ్రింక్ తయారీ విధానం: ఒక గిన్నెలో వేడి పాలు పోసి, దానిలో అల్లం పేస్ట్ , ఒక టేబుల్ స్పూన్ మిరియాల పొడి, పసుపు  బాగా మరిగించాలి. పాలు మరిగే సమయంలో దించి, బెల్లం కూడా కలిపి వాటిని వడకట్టుకుని తీసుకోవాలి ఇంకా దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు  అలసటను, నీరసాన్ని మాయం చేస్తాయి.

Follow Us