
జ్యోతిష్య నిపుణుల ప్రకారం రాశులు, గ్రహాలు వాటి స్థానాలు ఎప్పటికప్పుడు మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు మంచిగా ఉంటే, మరికొన్ని సార్లు భయంకర పరిస్థితులను తీసుకొస్తుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం అన్ని రాశుల పైన ప్రభావం చూపుతుందని పండితులు చెబుతున్నారు

జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ప్రతి నెల గ్రహాలు సంచారం చేస్తాయి అలా చేసినప్పుడు మనుషుల పైన తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అయితే, ఈ నెలలో రెండు రాశుల వారికి మంచిగా ఉంటుంది. అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేస్తారు. మరి, ఆ రాశు లేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

ఆదాయం డబుల్ అవుతుంది. మీ పని చేస్తున్న ఆఫీసులో మీ జీతం పెరుగుతుంది. ఇంకా కొత్త బాధ్యతలు కూడా స్వీకరిస్తారు. ఓపికతో ఉంటే అన్ని గెలుస్తారు. ఇంకా పెళ్లి ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. ఇంకా మీ విలాసాల కోసం ఖర్చు ఎక్కువ చేయకండి. అలాగే, మీరు వేచి చూస్తున్న అవకాశం కూడా వస్తుంది. కాబట్టి బడ్జెట్ నియంత్రణ ముఖ్యం.

నెల మొదట్లో పనులు పూర్తి అవ్వడానికి కొంత సమయం పడుతుంది. శని ప్రభావం వల్ల కొద్దీ పాటు అడ్డంకులు వస్తాయి. మీ పట్టుదలతో వాటిని అధిగమిస్తారు. విదేశాలకు వెళ్ళాలనుకునే వారి కల నెరవేరుతుంది. ఇంకా టెక్నికల్ రంగంలో కూడా వీరికి మంచి మంచి గుర్తింపు ఉంటుంది. శత్రువుల విషయంలో జాగ్రత్త అవసరం.

Note : ఇక్కడ చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు