అక్టోబర్ చివరి వారం.. ఈ రాశుల వారికి పండుగే పండుగ!

Updated on: Oct 23, 2026 | 4:58 PM

అక్టోబర్ చివరి వారం వచ్చేసింది. అయితే ఈ సమయంలో జరిగే గ్రహాల కలయికలు, సంచారం వలన నాలుగు రాశుల వారికి ఊహించని ప్రయోజనాలు కలగనున్నాయంట. కాగా, ఏ రాశి వారికి ఇది శుభ ప్రదంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం పదండి.

1 / 5

2 / 5
 మేష రాశి : ఈ వారం మేష రాశి వారికి దీపావళి పండుగ ముందే వచ్చినట్లు ఉంటుంది. ఆర్థికంగా ఊహించని లాభాలు వస్తాయి. పెండింగ్ లో ఉన్న డబ్బు చేతికి అందుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్ లేదా బోనస్ వచ్చే అవకాశం ఉంది. వ్యాపారులకు కొత్త కాంట్రాక్టులు లాభిస్తాయి. కుటుంబంలో శుభకార్యం జరిగే సూచనలు ఉన్నాయి.

3 / 5
తుల రాశి :తుల రాశి వారికి ఈ వారం శుక్రుడి అనుగ్రహం పుష్కలంగా ఉంది. లగ్జరీ వస్తువులు కొనే యోగం ఉంది. బంగారం, వాహనం కొనాలనుకునే వారికి ఇదే మంచి సమయం. భార్యాభర్తల మధ్య అనుబంధం పెరుగుతుంది. అవివాహితులకు మంచి సంబంధం కుదిరే అవకాశం ఉంది. పాత అప్పులు తీరిపోతాయి.

4 / 5
కన్యా రాశి :కన్యా రాశి వారికి బుధాదిత్య రాజయోగం వల్ల అదృష్టం తలుపు తడుతుంది. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు వస్తుంది. విదేశాలకు వెళ్లాలనుకునే వారి కల నెరవేరుతుంది. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. సొంత ఇంటి కల నెరవేరే సమయం.

5 / 5
మీన రాశి:  మీన రాశి వారికి ఈ వారం గురు బలం విశేషంగా ఉంది. అదృష్టం మీ వెంటే ఉంటుంది. లాటరీ, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్ లో లాభాలు వచ్చే అవకాశం. తండ్రి నుండి ఆస్తి లేదా డబ్బు పరంగా సహాయం అందుతుంది. పిల్లల నుండి శుభవార్త వింటారు. ఆధ్యాత్మిక ప్రయాణాలు చేస్తారు, మనశ్శాంతి లభిస్తుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us