
జ్యోతిష్య నిపుణుల ప్రకారం రాశులు, గ్రహాలు వాటి స్థానాలు ఎప్పటికప్పుడు మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు మంచిగా ఉంటే, మరికొన్ని సార్లు భయంకర పరిస్థితులను తీసుకొస్తుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం అన్ని రాశుల పైన ప్రభావం చూపుతుందని పండితులు చెబుతున్నారు

ముఖ్యమైన గ్రహాలు తమ స్థానాన్ని ఒక రాశి నుంచి ఇంకో రాశి లోకి సంచారం చేస్తుంటాయి. ఇలా సంచారం చేసే సమయంలో ఈ కొన్ని అద్భుత యోగాలు ఏర్పడతాయి. అలాంటి సమయంలో రెండు రాశుల వారికి మంచిగా ఉంటే, మిగతా వారికీ మిశ్రమ ఫలితాలను ఇవ్వనున్నాయి. మరి, ఆ అదృష్ట రాశులేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

కన్య రాశి : ఒక్క దెబ్బకు మొత్తం సెటిల్ అవుతుంది ఇంకా వీరికున్న అప్పులు కూడా పోతాయి. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న సమయం వచ్చేస్తుంది అలాగే, జరగవు అనుకున్న పనులు కూడా జరుగుతాయి. పాత భూములు మంచి రేటుకు పలుకుతుంది అలాగే మీ వద్ద ఉన్న డబ్బు కూడా రెండింతలు అవుతుంది.

వృషభ రాశి : ఈ రాశి వారికి అన్ని రకాలుగా కలిసి వస్తుంది. ఇంకా వీరికి అన్ని వైపులా ధన లాభం కలుగుతుంది. అలాగే, ఆర్థిక పరిస్థితిల్లో కూడా కొత్త మార్పులు వస్తాయి. ఇంకా వీరి జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి. విదేశాలకు వెళ్ళాలనుకున్న వారి కల నెరవేరుతుంది. ఇంకా కొత్తగా వ్యాపారాలు చేసే వారికి లాభాలు వస్తాయి.

Note : ఇక్కడ చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.