ఈ వారం మారిపోబోతోంది మీ జాతకం.. ఈ రాశుల వారికి కాసుల వర్షం!

Updated on: Nov 13, 2026 | 4:15 PM

జ్యోతిష్య శాస్త్రాలో గ్రహాలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. గ్రహాల కలియక, కదలికలు రాశులపై ప్రభావం చూపుతాయి. ఇక చాలా మంది తమ రాశికి ఈ రోజు, వారం లేదా నెల సంవత్సరం ఎలా ఉంటుంది అని తమ జాతకం చూసుకుంటుంటారు. అయితే ఇప్పుడు మనం నవంబర్ నెల మూడో వారంలో ఏ రాశుల వారికి కలిసి వస్తుందో చూద్దాం.

1 / 5
తుల రాశి : ఈ వారం మీకు అన్ని విధాలా కలిసొచ్చే వారం. ఎప్పటినుండో ఆగిపోయిన డబ్బు చేతికి వస్తుంది. ఉద్యోగంలో మీ పనికి మంచి గుర్తింపు వస్తుంది. వ్యాపారంలో కొత్త కస్టమర్లు పెరుగుతారు. ఇంట్లో శుభవార్త వినే అవకాశం ఉంది. అన్ని విధాలుగా మీకు ఇది కలిసి వచ్చే సమయంగా చెప్పాలి.

2 / 5
మకర రాశి : మీ కష్టానికి తగిన ఫలితం ఈ వారంలో దక్కుతుంది. ప్రమోషన్ కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త వస్తుంది. ఆర్థికంగా చాలా బలపడతారు. పాత అప్పులు తీరిపోతాయి. ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది. అన్ని విధాలుగా వీరికి ఇది చాలా అద్భుతమైన సమయం. అనుకున్న పనులు అన్నీ కూడా నెరవేర్చుకుంటారు.

3 / 5
వృషభ రాశి : ఈ వారం మీకు కాసుల వర్షం కురవబోతోంది. ఆకస్మిక ధనలాభం కలిసొచ్చే ఛాన్స్ ఉంది. కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. ఉద్యోగం మారాలనుకునే వారికి మంచి ఆఫర్ వస్తుంది. ప్రేమ విషయంలో కూడా సానుకూలంగా ఉంటుంది.

4 / 5
కన్య రాశి :పెండింగ్‌లో ఉన్న పనులన్నీ ఈ వారంలో పూర్తవుతాయి. పై అధికారుల మెప్పు పొందుతారు. చదువుకునే వారికి, పోటీ పరీక్షలు రాసే వారికి మంచి ఫలితాలు వస్తాయి. కుటుంబంతో కలిసి సంతోషంగా గడిపే సమయం దొరుకుతుంది.

5 / 5
మీన రాశి :ఈ వారం మీ లైఫ్‌లో పెద్ద ట్విస్ట్ రాబోతోంది. విదేశాల నుండి శుభవార్త వస్తుంది. కొత్త ఇల్లు, వాహనం కొనే యోగం ఉంది. వ్యాపారంలో భారీ లాభాలు వస్తాయి. మనసులో ఉన్న కోరిక ఒకటి నెరవేరుతుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us