
జ్యోతిష్య శాస్త్రం చెప్పిన దాని బట్టి చూస్తే రాశులు , గ్రహాలు వాటి ఎప్పటికప్పుడు స్థానాలను మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు అనుకూలంగా ఉంటే, మరికొన్ని సార్లు ప్రతికూలంగా ఉంటుంది. అయితే, ఈ ప్రభావం 12 రాశుల పైన ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

వచ్చే నెలలో కొన్ని గ్రహాల సంచారం, వక్రగతి వలన కొందరికి గడ్డు కాలం ఎదురయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే, ఈ నెలలో గురు గ్రహం సింహరాశిలోకి వెళ్లడం వలన అలాగే కుజుడు నవంబర్ 12న కర్కాటక రాశిలోకి రావడం వలన శని గ్రహాల స్థితి మార్పు రెండు రాశుల వారు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

ఈ రాశి వారి పనులన్నీ మధ్యలోనే ఆగిపోతాయి. ఇంకా ఏ పనులు కూడా ముందుకు పోవు. ఆలాగే, డబ్బు సమస్యలు కూడా వస్తాయి. ఇంకా వీరి నెత్తిన పెద్ద భారాలు పడతాయి. మీరు ఉద్యోగం చేసే చోట కూడా జాగ్రత్త అవసరం. అసలు గొడవలకు వెళ్ళకండి ఇది మీ గౌరవాన్ని పూర్తిగా దెబ్బ తీస్తుంది. ఇంకా ప్రభుత్వ ఉద్యోగం కూడా మధ్యలోనే ఆగిపోతోంది.

ఈ రాశి వారికి ఉన్న కష్టాలు సరిపోనట్లు మళ్ళీ కొత్తవి కూడా మొదలవుతాయి. ఇంకా వీరి జీవితం కూడా మారుతుంది. అప్పులు ఎక్కువవుతాయి. పాత పెట్టుబడులకు ఎలాంటి డబ్బులు రావు. ఇంకా మీ వద్ద ఉన్న డబ్బును దాచుకోండి. మీ వైవాహిక జీవితంలో ప్రశాంతత ఉండదు. కొత్త సమ్యలు ఇంకా ఇంట్లో లెక్కలు కూడా మారతాయి.

Note : ఇక్కడ చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు