2026లో ఊహించని సంఘటనలు.. భయపెడుతున్న నో స్ట్రాడమస్ అంచనాలు!

Updated on: Dec 28, 2025 | 2:09 PM

2025 ముగిసిన, 2026 ప్రారంభం కాబోతుంది. దీంతో ప్రతి ఒక్కరూ 2026 సంవత్సరం ఎలాంటి మార్పులు తీసుకొస్తుందో తెలుసుకోవడానికి ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. చాలా మంది 2026 కు సంబంధించిన విషయాలను తెలుసుకుంటున్నారు. ఇక ఇప్పటికే చాలా మంది జ్యోతిష్య నిపుణులు 2026 సంవత్సరంలో రాబోయే మార్పులు, జరగబోయే సంఘటనల గురించి తెలియజేయడం జరిగింది. ఈ క్రమంలోనే ప్రసిద్ధ ఫ్రెంచ్ దార్శనికుడు నోస్ట్రాడమస్ 500 సంవత్సరాల క్రితం చెప్పిన అంచనాలు తెగ వైరల్ అవుతున్నాయి. కాగా, అసలు ఆయనం ఏం చెప్పారో ఇప్పుడు చూద్దాం.

1 / 5
నో స్ట్రాడమస్ జోస్యం ప్రకారం, 2026లో మూడో ప్రపంచ యుద్ధం ముప్పు తప్పదంట. ఈ సంవత్సరంలో మూడో ప్రపంచ యుద్ధం ప్రారంభం అవుతుంది, ఇది చాలా వినాశకరమైంది. జాతి ,మతం,జాతీయవాదం పేరుతో ప్రజలు ఒకరిని ఒకరు చంపుకుంటారని ఆయన తెలిపారు. ముఖ్యంగా తూర్పు దేశాలలో ఈ పరిస్థితి ఇప్పటికే పెరిగి ఉంటుందని ఆయన తెలియజేయడం జరిగింది.

2 / 5
అదే విధంగా 2026లో పెద్ద నావికా లేదా సముద్ర ఘటన ప్రపంచాన్నే కుదిపి వేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఒక దేశం తప్పుడు నిర్ణయం అకస్మాత్తుగా సముద్ర ఉద్రిక్తతలను పెంచుతుంది. ఇది ప్రధాన దేశాల మధ్య అగ్గిరాజేస్తుంది, దీని వలన ఒక ఓడ మునిగిపోతుంది, ఈ సంఘటన, సముద్ర శక్తి ప్రపంచ రాజకీయాలను మారుస్తుందని ఆయన తెలియజేయడం జరిగింది.

3 / 5
అలాగే 206లో చాలా దేశాలు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటాయని నో స్ట్రాడమస్ తెలియజేయడం జరిగింది. ఆయన అంచనాల ప్రకారం, అమెరికా, యుకే వంటి ప్రధాన ప్రపంచ  శక్తులు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కునే ఛాన్స్ ఉంది, దీని వలన సామాజిక అశాంతి నెలకుంటుంది. చాలా దేశాలు ద్రవ్యోల్బణం ఎదుర్కొంటాయి. ఇది ప్రపంచ రాజకీయ నాయకుల పతనానికి దారితీస్తుందని ఆయన పేర్కొన్నారు.

4 / 5
అదే విధంగా 2026లో అణు దాడి, మానవ అంతరిక్ష క్యారక్రమాల పతనం జరుగుతుందని, అంగారక గ్రహంపై చీకటి అలుముకుంటుంది? ఒక ప్రధాన దేశం అణుదాడికి సిద్ధం అవుతుందని ఆయన తన అంచనాల ప్రకారం తెలిపారు. అలాగే 2026లో వేడి అధికంగా ఉంటుంది. చాలా ప్రదేశాలు ఎడారులుగా మారుతాయి. తర్వాత విపరీతమైన వర్షాలతో వరదలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కుంటారన్నారు.

5 / 5
ప్రపంచ వ్యాప్తంగా గోధుమలు, ధాన్యం ధరల పెరుగుతుందని ఇది అభివృద్ధి చెందుతున్న దేశాలను ప్రభావితం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. అలాగే ఏఐ కూడా 2026లో కీలక పాత్ర పోషించనున్నదంట. ఇది సలహాదారుగా కాకుండా, నిర్ణయాలు తీసుకునే శక్తిగా మారుతుందని , కొన్ని ప్రభుత్వ సంస్థలు, వ్యవస్థలు కూడా దీని ద్వారానే పనులను కొనసాగిస్తాయంట.