
నాటు కోడి, పుంజు తలపడితే పుంజు (మగ కోడి) గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చాలా మంది అనుకుంటారు. కానీ, ప్రత్యేక పరిస్థితుల్లో నాటు కోడి పుంజు మీద ఈజీగా గెలవగలదు. ఇదేలా సాధ్యం అని ఆలోచిస్తున్నారా? అసలు ఈ రెండు పోటి పడతాయో ఇక్కడ వివరంగా చదివి తెలుసుకుందాం..

నాటు కోడి కంటే పుంజులు పరిమాణంలో పెద్దవిగా ఉంటాయి ఇంకా ఇవి ఎక్కువ బరువు ఉంటాయి. ఇంకా వీటి కండరాలు కూడా బలంగా ఉంటాయి. ఇంకా పుంజు కాళ్ల వెనుక పదునైన ముళ్లు ఉంటాయి. ఇవి తలపడేటప్పుడు ఆయుధాలుగా పనిచేస్తాయి. దీని వలన ఇవి గెలిచే అవకాశాలు ఉంటాయి.

ఇంకా పుంజులు తమను తాము కాపాడుకుంటూ ఎప్పుడు కూడా ఆధిపత్యం చెలాయిస్తాయి. కొందరు ఈ ప్రశ్నను ఎవరిననైన అడిగితే వెంటనే పుంజు అని చెప్పేస్తారు. కానీ కొన్ని సార్లు తెలివితో పుంజు మీద నాటుకోడి గెలిచే అవకాశం ఉంటుంది.

నాటు కోడి గెలిచే సందర్భాలు ఇవే.. నాటు కోడికి ఎప్పుడు కోపం వస్తుందంటే తన పిల్లల మీద ఏవైనా దాడి చేసినా, వాటికి ఏదైనా ఆపద వస్తుందని తన ఊహకి వచ్చినా.. అది భయంకర కోపంతో పుంజుపైకి దూకుతుంది. ఆ సమయంలో నాటుకోడి వేగం, దాడి చేసే తీరు ముందు పుంజు కూడా వెనక్కి తగ్గతుంది.

ఇక రెండు రకాల మాంసాలు మంచి రుచిని ఇస్తాయి. కూర చేసుకుంటే ఒక దానికి మించిన రుచి ఇంకోటి ఉంటుంది. నాటు కోడి చిన్నదిగా ఉంటుంది. పుంజు పరిమాణం నాటుకోడి కన్నా కొంచం పెద్దగా ఉంటుంది. ఇంకా పుంజు వయసులో కూడా ఇది కొంచం పెద్దగా ఉంటుంది ఎందుకంటే, ఇది మగ కోడి కాబట్టి.