విరిగిన ఎముకలను మళ్ళీ కట్టుకునేలా చేసే పవర్ఫుల్ పొడి.. ఎలా చేయాలంటే?

Updated on: Nov 16, 2026 | 11:12 PM

విరిగిన ఎముకలను మళ్ళీ అతుక్కునేలా చేసి మిమ్మల్ని శక్తివంతులుగా మార్చే పొడి.. బెస్ట్ ఆర్గానిక్ మెడిసిన్ఇ కూడా. దీని గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే ఎందుకంటే ఇది అంత గొప్ప ఔషధం. నిజం చెప్పాలంటే ఎముకల ఆరోగ్యానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుందని నిపుణులు కూడా చెబుతున్నారు

1 / 5
విరిగిన ఎముకలను మళ్ళీ అతుక్కునేలా చేసి మిమ్మల్ని శక్తివంతులుగా మార్చే పొడి.. బెస్ట్ ఆర్గానిక్ మెడిసిన్.  ఇదే ఎంత చెప్పినా కూడా తక్కువే ఎందుకంటే ఇది మనకి అంతలా హెల్ప్ చేస్తుంది. నిజం చెప్పాలంటే ఎముకల ఆరోగ్యానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుందని కొందరు అంటున్నారు.

2 / 5
నల్లేరు కాడ కారం పొడికి కావాల్సిన పదార్ధాలు :  నల్లేరు కాడ ముక్కలు,  10 వెల్లుల్లి రెబ్బలు, 5 ఎండుమిర్చి, రెండు టేబుల్ స్పూన్స్ ధనియాలు,  జీలకర్ర, మూడు టీ స్పూన్స్ మినప్పప్పు,  శనగపప్పు, నిమ్మకాయ సైజంతా  చింతపండు, రుచికి ఉప్పు ,  తగినంత ఉప్పు  కరివేపాకు,  నువ్వులు, ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ను  తీసుకోవాలి.

3 / 5
నల్లేరు కాడ కారం పొడి : నల్లేరు కాడలను తీసుకుని కడిగి  ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. వీటిని నాలుగు రోజులు  ఎండలో ఆరబెట్టాలి. పాన్‌లో కొద్దిగా ఆయిల్  వేసి ఎండుమిర్చిలు వేసి మంచిగా వేయించి పక్కన పెట్టాలి. మళ్ళీ అదే పాన్‌లో కొద్దిగా మినప్పప్పు, శనగపప్పు, జీలకర్ర, నువ్వులు కూడా వేసి బాగా వేయించాలి.

4 / 5

తయారి విధానం స్టెప్ 1:  ఎండబెట్టిన కరివేపాకు ఆకులను  వేయించాలి.  ఈ ఎండిన నల్లేరు ముక్కలను నాలుగు నిమిషాల పాటు చల్లారనివ్వాలి. ఆ తర్వాత వీటిని తీసుకుని మిక్సీలో వేసి మిర్చి,  కొద్దిగా ధనియాలు, అర టీ స్పూన్ జీలకర్ర, నువ్వులు కూడా వేసి దీనిని పొడిలాగా చేయాలి. వెల్లుల్లి, కొద్దిగా చింతపండు, ఉప్పు బరకగా ఉండాలి

5 / 5
తయారి విధానం స్టెప్ 2 : ఈ కారం పొడి నిల్వ చెయ్యడానికి ఒక గాజు సీసా తీసుకోండి. చల్లారిన తర్వాత  గాజు సీసాలో దీనిని నిల్వ చేసుకోవాలి. కొంచం కూడా తడి లేకుండా నెల వరకు తాజాగా ఉంటుంది. దీనిని వేడి వేడి అన్నంలో తింటే ఎంతో రుచిగా ఉంటుంది. నెయ్యి ఇంకా నువ్వుల నూనెను కూడా దీనిలో కలిపి తింటే రుచిగా  ఉంటుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us