
రోజు రోజుకు మారుతున్న జీవనశైలి, ఇంకా ఆహారపు అలవాట్ల వలన అసలు కొంచం కూడా సంబంధం లేకుండా ఎంతో మందికి షుగర్, కొలెస్ట్రాల్, రక్తహీనత వంటి సమస్యలు ఎక్కువయ్యాయి. వీటిని తగ్గించడం కోసం ఎన్నో ముందులు వాడుతుంటారు. అయినా కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు.

అయితే, మీరు వాటి కన్నా ప్రకృతి ప్రసాదించిన ఔషధం తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. రోజుకు ‘అర టేబుల్ స్పూన్’ తీసుకుంటే చాలు.. గుండె సమస్యలతో రక్తహీనత కూడా అదుపులో ఉంటుంది. మీ శరీరంలో వచ్చే 300 కు పైగా అనారోగ్య సమస్యలను తగ్గుతాయి. ఒక్కసారి మీరు తీసుకోవడం మొదలు పెడితే ఇది అదుపులో ఉంచుతుంది.

మనం నెలలో మునగకాడలను ఒక్కసారైనా వండుకుని తింటాం. ఈ కాయలే కాకుండా మునగ ఆకులలో కూడా మంచి ప్రయోజనాలు ఉన్నాయి. ఇంకా దీనిలో కావాల్సిన పోషకాలు ఉన్నాయి. ఈ మునగ ఆకులను మంచిగా కడిగి ఆరబెట్టి పొడి లాగా దీనిని తయారుచేసుకోవాలి. మీరు ఈ పొడిని ఒక గాజు నిల్వ చేసుకుంటే ఎక్కువ రోజులు ఉంటుంది.

ఉదయం గోరువెచ్చని నీటిలో అర టేబుల్ స్పూన్ మునగ ఆకుల పొడిని తీసుకుని తాగాలి. ఇంకా అవసరం అనుకుంటే ఒక స్పూన్ కొద్దిగా నిమ్మరసం, ఒక టేబుల్ స్పూన్ కొంచం తేనె కలిపి దీనిలో తాగొచ్చు. ఇలా మీరు రోజూ తాగుతూ ఉంటే 300 పైగా వ్యాధులను తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. డయాబెటిస్ ఉన్న వారికి కూడా ఇది చాలా మంచిది. రోజూ తాగితే బ్లడ్ లో షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి.

(నోట్ : ఇక్కడ రాసిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)