3,150 వజ్రాలు.. మిస్ యూనివర్స్ కొత్త కిరీటం ప్రత్యేకతలు ఇవే!

Updated on: Nov 13, 2026 | 12:40 PM

121 దేశాల నుండి వచ్చిన పోటీదారులు ప్రతిష్టాత్మకమైన టైటిల్ కోసం పోటీ పడుతుండటంతో, మిస్ యూనివర్స్ 2026 తుది ఘట్టం వైపు దూసుకుపోతోంది. ఈ అంతర్జాతీయ అందాల పోటీ 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జరుపుకుంటున్న వేడుకల్లో భాగంగా మిస్ యూనివర్స్ కొత్త కిరీటం ఆవిష్కరించారు.

1 / 5

2 / 5
నవంబర్ 13న జరగనున్న అద్భుతమైన స్విమ్‌సూట్ రన్‌వే కోసం ఆ సంస్థ సన్నాహాలు చేయడంలో నిమగ్నమై ఉంది. కానీ , పోటీ పూర్తిస్థాయిలో ప్రారంభం కావడానికి ముందు ఈ వజ్రాల కిరీటం మన ముందుకొచ్చింది. పోటీల నిర్వాహకులు నవంబర్ 12న కిరీటాన్ని ఆవిష్కరించాలని నిర్ణయించారు.

3 / 5
మిస్ యూనివర్స్ ఆర్గనైజేషన్ యొక్క అధికారిక ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్, కళ్లు చెదిరే ఆ కిరీటం యొక్క ఒక చిత్రాన్ని పంచుకుంది. ఆ క్యాప్షన్‌లో ఇలా ఉంది, "' శాశ్వత వారసత్వపు తేజస్సు' ను పరిచయం చేస్తున్నాము. 3,150 వజ్రాలు, 75 సంవత్సరాల చరిత్ర, మిస్ యూనివర్స్ యొక్క గతం, వర్తమానం,  భవిష్యత్తును వేడుకగా జరుపుకునే ఒక అసాధారణమైన కిరీటం."

4 / 5
అయితే, కిరీటం వెనుక భాగంలో ‘75’ అనే నెంబర్ కనిపిస్తుంది. అలాగే దీనిలో ఉండే 3 ప్రధాన వజ్రాలు మిస్ యూనివర్స్ యొక్క గతం, వర్తమానం, భవిష్యత్తును సూచిస్తాయి. గత ఏడున్నర దశాబ్దాలుగా మహిళల సాధికారతకు, ప్రపంచవ్యాప్తంగా వారు సాధించిన విజయాలకు ఈ కిరీటం ఒక గొప్ప నివాళి అని నిర్వాహకులు తెలిపారు.

5 / 5
నవంబర్ 24న జరగనున్న మిస్ యూనివర్స్ గ్రాండ్ ఫినాలేలో ప్రస్తుత మిస్ యూనివర్స్ ఫాతిమా బాష్ తన వారసురాలికి ఈ కొత్త కిరీటాన్ని అలంకరించనున్నారు. ఈ పోటీ యొక్క 75వ వజ్రోత్సవాన్ని పురస్కరించుకుని జార్జ్ విట్టెల్స్ , మైసన్ డి' ఓఆర్ ఈ కిరీటాన్ని ఆవిష్కరించారు.

Loading...
Unable to load recommendations.
Follow Us