మిల్లెట్స్ అని తీసి పారేయకండి.. దీంతో, ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసా?

Updated on: Jan 21, 2026 | 3:34 PM

కొందరు చిరుధాన్యాలను తినకుండా దూరం పెడుతుంటారు. వీటితో మన శరీరానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే ఇవి మార్కెట్లో కూడా అధిక ధరకు పలుకుతున్నాయి. మనకి అన్ని రకాలుగా ఉపయోగపడతాయి. కాబట్టి ఇప్పటి నుంచైనా మీరు వీటిని తినడం అలవాటు చేసుకోండి.

1 / 5
మిల్లెట్స్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. వీటిలో పోషక విలువలు అధికంగా ఉంటాయి. ప్రోటీన్, ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం, జింక్ వంటి సూక్ష్మపోషకాలతో సహా పోషకాలకు గొప్ప మూలం.

2 / 5
మిల్లెట్స్ లో తక్కువ గ్లైసెమిక్ ఉంటుంది.  ఇది బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ను పెంచకుండా చూసుకుంటుంది. అంతే కాదు, ఇది డయాబెటిస్ ఉన్నవారికి మంచి ఫుడ్ అని చెప్పొచ్చు.

3 / 5
పెద్దప్రేగు క్యాన్సర్:  మిల్లెట్‌లో ఉండే అధిక ఫైబర్ కంటెంట్ జీర్ణ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. అంతే కాదు, ఇది మలబద్ధకాన్ని నివారిస్తుంది. అలాగే, పెద్దప్రేగు క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా ఇది తగ్గిస్తుంది.

4 / 5
బరువు తగ్గడం:  మిల్లెట్లలో తక్కువ కేలరీలు ఉంటాయి. అవి బరువు తగ్గడానికి ఉపయోగపడతాయి. ఇవి రోజులో ఒక్కసారి తీసుకుంటే 
రోజంతా శక్తినిస్తుంది. అలాగే చిరుతిండి, అతిగా తినడాన్ని కూడా నివారిస్తాయి.

బరువు తగ్గడం: మిల్లెట్లలో తక్కువ కేలరీలు ఉంటాయి. అవి బరువు తగ్గడానికి ఉపయోగపడతాయి. ఇవి రోజులో ఒక్కసారి తీసుకుంటే రోజంతా శక్తినిస్తుంది. అలాగే చిరుతిండి, అతిగా తినడాన్ని కూడా నివారిస్తాయి.

5 / 5
రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారు వీటిని తీసుకోవడం వలన యాక్టీవ్ గా ఉంటారు. అలాగే, శరీరంలో రోగనిరోధక శక్తిని బలోపేతం చేసేందుకు  సహాయపడతాయి. రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉంటే ఏ వ్యాధులు కూడా మిమల్ని ఏం చేయలేవు.