భారీ గ్రహం చూపుతో వీరికి మహర్దశ.. అప్పుల నుంచి విముక్తి!

Updated on: Oct 06, 2026 | 8:38 AM

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు , రాశులు ఎప్పటికప్పుడు వాటి స్థానాలను మార్చుకుంటూనే ఉంటాయి. అయితే, కొన్ని సార్లు బాగా కలిసి వస్తుంది, మరికొన్ని సార్లు అస్సలు కలిసి రాదు. అయితే, ఈ ప్రభావం 12 రాశుల పైన ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

1 / 5

2 / 5
జ్యోతిష్య శాస్త్రంలో బుధుడు ప్రత్యేక గ్రహం. ఈ గ్రహాన్ని గ్రహాల రాకుమారుడిగా పిలుస్తారు. మరి కొద్దీ రోజుల్లో త్వరలో రాశి మారనున్నాడు అయితే ఈ  సంచారం రెండు రాశులవారి జీవితాల్లో ఊహించని మార్పులు వస్తాయి. ఇంకా వ్యక్తిగత జీవితంలో కొత్త మార్పులు వస్తాయి. అవేంటో ఇక్కడ చూద్దాం..

3 / 5
కన్య రాశి : వీరికి అన్ని రకాలుగా కలిసి రానుంది. అస్సలు పనులు జరగవు అనుకున్నవి కూడా చకా చకా ఇట్టే జరిగిపోతాయి. ఇంకా  విదేశాలకు వెళ్లాలనుకునే వారి కల నెరవేరుతుంది. వీళ్లు కూడా ఊహించని విధంగా మొత్తం మారుతుంది. ఇంకా డబ్బుకు సంబంధించిన సమస్యలు మొత్తం పోతాయి.

4 / 5
మీన రాశి:  కొత్తగా వ్యాపారాలు చేసే వారికీ మంచి సమయం. ఎప్పటినుంచో మీరు ఎదురుచూస్తున్న  సమయం వస్తుంది ఒక్క దెబ్బకు జాతకమే మారిపోతోంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి అలాగే  లక్ష్మి దేవి అనుగ్రహం కూడా ఉంటుంది.  అప్పుగా ఇచ్చిన డబ్బును   మీకు తిరిగి వస్తుంది. వెళ్ళిపోయినా వాళ్ళు కూడా  వెతుక్కుంటూ  వస్తారు.

5 / 5
Note : ఇక్కడ చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

Loading...
Unable to load recommendations.
Follow Us