గ్రహాల రాకుమారుడు గ్రాండ్ ఎంట్రీ.. వీరికి గోల్డెన్ టైమ్ స్టార్ట్.. ఎవరూ ఆపలేరు

Updated on: Jul 29, 2026 | 6:02 PM

జ్యోతిష్య నిపుణులు చెప్పిన దాని ప్రకారం బుధుడు తన స్థానాన్ని మార్చుకోనున్నాడు. దీని వలన రెండు రాశుల వారికీ విపరీతంగా కలిసి రానుంది. అసాధ్యం అనుకున్న వాటిని కూడా పూర్తి చేస్తారు. అలాగే, తమ కుటుంబం మొత్తం సంతోషంగా ఉంటారు. సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది. వారికీ పెట్టుబడులు పెట్టడానికి ఇదే సమయం. ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుంది.

1 / 5
జ్యోతిష్య నిపుణుల చెప్పిన దాని బట్టి చూస్తే రాశులు , గ్రహాలు వాటి గమన స్థానాలను మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు అనుకూలముగా ఉంటే, మరికొన్ని సార్లు ప్రతికూలంగా ఉంటుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం 12 రాశుల పైన తీవ్ర ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

2 / 5

జ్యోతిష్య నిపుణులు చెప్పిన దాని ప్రకారం  బుధుడు తన స్థానాన్ని మార్చుకోనున్నాడు. దీని వలన రెండు రాశుల వారికీ విపరీతంగా కలిసి రానుంది. అసాధ్యం అనుకున్న వాటిని కూడా పూర్తి చేస్తారు. అలాగే, తమ కుటుంబం మొత్తం సంతోషంగా ఉంటారు. సమాజంలో గౌరవం  కూడా పెరుగుతుంది. వారికీ పెట్టుబడులు పెట్టడానికి ఇదే  సమయం. ఆరోగ్యం కూడా  మంచిగా ఉంటుంది.

జ్యోతిష్య నిపుణులు చెప్పిన దాని ప్రకారం బుధుడు తన స్థానాన్ని మార్చుకోనున్నాడు. దీని వలన రెండు రాశుల వారికీ విపరీతంగా కలిసి రానుంది. అసాధ్యం అనుకున్న వాటిని కూడా పూర్తి చేస్తారు. అలాగే, తమ కుటుంబం మొత్తం సంతోషంగా ఉంటారు. సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది. వారికీ పెట్టుబడులు పెట్టడానికి ఇదే సమయం. ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుంది.

3 / 5
మిథున రాశి : వచ్చే నెలలో మీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి.ఇంకా మానసిక ప్రశాంతత కూడా ఉంటుంది. మొదలు పెట్టిన పనులు పూర్తి అవుతాయి. ఇంకా వీళ్ళు చేసే అన్ని పనుల్లో దైవనుగ్రహం ఉంటుంది. ఈ నెలలో అనుకున్నన్ని సాధిస్తారు.  డబ్బు కూడా విపరీతంగా వచ్చి పడుతుంది. దీని వలన ఆర్థిక పరిస్థితులు కూడా తొలగిపోతాయి. ఇంకా మీ కుటుంబంతో సంతోషంగా గడుపుతారు.  ప్రయాణాలు కూడా కలిసి వస్తాయి.

4 / 5
కన్యా రాశి : వచ్చే నెలలో వీరి అదృష్టం డబుల్ అవుతుంది. ఈ సమయంలో ఇల్లు లేదా కారు కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీ సొంత ఊరులో స్థలం కొంటారు. ఇంకా ఇంట్లో  అవసరమైన విలువైన వస్తువులు కూడా కొనుగోలు. ఎప్పటి నుంచో కొత్త ఉద్యోగం కోసం వేచి చూస్తున్న వారికి మంచి కంపెనీ నుంచి పిలుపు వస్తుంది. అలాగే, మీ కష్టానికి తగిన గుర్తింపు కూడా వస్తుంది.

5 / 5
Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

Loading...
Unable to load recommendations.
Follow Us