
జ్యోతిష్య నిపుణుల చెప్పిన దాని బట్టి చూస్తే రాశులు , గ్రహాలు వాటి ఎప్పటికప్పుడు వాటి గమన స్థానాలను మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు అనుకూలముగా ఉంటే, మరికొన్ని సార్లు ప్రతికూలంగా ఉంటుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం 12 రాశుల పైన తీవ్ర ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

జూన్ 29 నుంచి మొదలు కానున్న తిరోగమనం 30 రోజుల పాటు ఉంటుంది. ఈ కాలంలో అన్ని రాశుల వారి జీవితాల్లో మార్పులు వస్తాయి. ఈ సమయంలో రెండు రాశుల వారికి మాత్రం అదృష్టం కలిసి రానుంది. వీళ్ళు ఏ పని చేసినా కూడా విజయాలు సాధిస్తారు. ఆ లక్కీ రాశులేంటో ఇక్కడ తెలుసుకుందాం.

కర్కాటక రాశి : కర్కాటక రాశి వారు కెరీర్ పరంగా దూసుకెళ్తారు. ఇంకా వీరి జీవితంలో అద్భుతమైన టర్నింగ్ పాయింట్ రాబోతోంది. వీరు కూడా ఊహించని విధంగా ఆదాయం రెట్టింపు అవుతుంది. ఇంకా అనవసర ఖర్చులు మొత్తం తగ్గుతాయి. బ్యాంక్ బ్యాలెన్స్ కూడా భారీగా పెరుగుతుంది. ఉద్యోగం కోసం చూస్తున్న వారికీ కొత్త ఉద్యోగం వస్తుంది.

మేష రాశి : మేష రాశి వారు వీరు పెద్ద గండాల నుంచి బయట పడతారు. అనుకోకుండా జరిగిన పెద్ద పరిచయాల వలన కొత్త మలుపులు వస్తాయి. సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది. ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి, డబ్బు పెరుగుతుంది. ఇంకా విదేశాలకు వెళ్లాలనుకునే వారి కల నెరవేరుతుని. కోర్టు కేసులు కూడా పరిష్కారమవుతాయి.

(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష శాస్త్రం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది)