ఖర్చు తక్కువ టేస్ట్ ఎక్కువ.. ఇలా హల్వా చేస్తే అదిరిపోద్దీ

Updated on: Nov 18, 2026 | 10:53 AM

హల్వా అంటే ఇష్టం లేని వారు ఎవరుంటారు చెప్పండి. చాలా మంది ఎంతో ఇష్టంగా హల్వా తింటారు. అందుకే వీటిని బయట ఎక్కువగా హల్వా కొనుగోలు చేస్తుంటారు. అయితే బయట కొనుగోలు చేయాల్సిన పని లేకుండా ఇంటిలోనే చాలా తక్కువ ఖర్చుతో టేస్టీగా హల్వా ఎలా చేయాలో ఇప్పుడు మనం చూసేద్దాం.

1 / 5
ముందుగా ఒక కప్పు గోధుమలు తీసుకొని, వాటిని నీటితో శుభ్రంగా కడగాలి. ఏదైనా పొట్టు ఉంటే పోతుంది. ఆ తర్వాత సరిపడా నీళ్లు పోసి, రాత్రంతా నానబెట్టాలి. ఈ గోధుమలు మొత్తం మూడు రోజులు నానాలి. ప్రతిరోజూ ఉదయము, సాయంత్రము పాత నీటిని వంపేసి, కొత్త నీటిని పోసి కలుపుతూ ఉండాలి. ఇలా చేయకపోతే గోధుమలు స్మెల్ వచ్చే అవకాశం ఉంది. మూడు రోజుల తర్వాత గోధుమలు చేతితో నలపగానే విరిగిపోయేంత మెత్తగా నానాలి.

2 / 5
 నానిన గోధుమలను మిక్సీ జార్‌లోకి తీసుకొని, కొద్దిగా నీళ్లు పోసి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక గిన్నె పైన స్ట్రైనర్‌ లేదా పలుచని వస్త్రం పెట్టి వడకట్టుకోవాలి. చేతితో గోధుమ పిప్పిని మెల్లిగా నలుపుతూ పాలను పిండాలి. పాలు మొత్తం వచ్చిన తర్వాత, అదే పిప్పిని మళ్లీ మిక్సీ పట్టి, ఇంకొంచెం నీళ్లు కలిపి మరోసారి పాలను తీయాలి. ఇలా రెండు సార్లు చేస్తే గోధుమల నుండి పాలు పూర్తిగా బయటకు వస్తాయి. చివరిగా మిగిలిన పిప్పిని పడేయవచ్చు.

3 / 5
 తీసిన గోధుమ పాలను ఒక 8 గంటలు లేదా రాత్రంతా కదపకుండా వదిలేయాలి. ఇలా చేయడం వల్ల పాలలో ఉన్న నీరు పైకి తేలి, చిక్కటి పాలు అడుగున పేరుకుపోతాయి. మరుసటి రోజు ఉదయం పైనున్న నీటిని జాగ్రత్తగా వంపేసి, అడుగున చేరిన చిక్కటి గోధుమ పాలను మాత్రమే తీసుకోవాలి. ఒక కప్పు గోధుమలకు ఒక కప్పు చిక్కటి పాలు రావాలి. ఏ కప్పుతో గోధుమ పాలు కొలుచుకున్నామో, అదే కప్పుతో రెండు కప్పుల బెల్లం తీసుకోవాలి. ఈ బెల్లంలో ఒక కప్పున్నర నీళ్లు పోసి, స్టవ్ మీద పెట్టి కరిగించుకోవాలి. బెల్లం కరిగి, లేత తీగపాకం కాకుండా కొంచెం ముదురు తీగపాకం వచ్చే వరకు ఉడికించాలి. పాకం వేళ్ల మధ్య పట్టుకుంటే తీగలా సాగాలి.

4 / 5
ఉండాలి. మందపాటి కడాయిని ఉపయోగించడం మంచిది, లేదంటే హల్వా అడుగంటే అవకాశం ఉంటుంది. పాలు మొత్తం పోసిన తర్వాత, అది చిక్కబడుతూ ఉంటుంది. కలుపుతూనే ఉండాలి.  ఈ దశలో ఒక అర కప్పు నెయ్యిని కొద్దికొద్దిగా కలుపుతూ ఉండాలి. హల్వా దగ్గర పడి పాన్‌కి అంటుకోకుండా విడిపోయే దశకు వచ్చినప్పుడు, అది వేసిన నెయ్యి మొత్తాన్ని తిరిగి విడుదల చేస్తుంది. హల్వా పూర్తిగా ఉడికి, పాన్‌కు అంటుకోకుండా, నెయ్యి మొత్తం బయటకు విడుదలైన తర్వాత, ఆ నెయ్యిని మొత్తం వంపేసి పక్కన పెట్టేయాలి. డ్రై ఫ్రూట్స్ కావాలంటే వేసుకోవచ్చు. చివరిగా ఒక చెంచా యాలకుల పొడి వేసి, మరో రెండు నిమిషాలు కలిపి స్టవ్ ఆపివేయాలి.

5 / 5
 నెయ్యి రాసిన ప్లేట్ లేదా ట్రేలోకి ఈ హల్వా మిశ్రమాన్ని తీసుకొని, సమానంగా సర్దుకోవాలి. దీన్ని పూర్తిగా చల్లబరచడానికి కనీసం ఒక రెండు గంటల పాటు గది ఉష్ణోగ్రత వద్ద వదిలేయాలి. ఫ్రిజ్‌లో పెట్టడం అవసరం లేదు. పూర్తిగా చల్లారిన తర్వాత నచ్చిన ఆకారంలో ముక్కలుగా కట్ చేసుకుంటే, మాడుగుల హల్వా సిద్ధం. ఈ విధంగా తయారుచేసిన హల్వా నూనె, నెయ్యి, పంచదార లేకుండానే అద్భుతమైన రుచిని, ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందిస్తుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us