Telugu News Photo Gallery Madhuri dixit to alia bhatt bollywood actresses for whom height was never a barrier
Interesting Facts: ఈ హీరోయిన్ల హైట్ ఎంతో తెలుసా?
Alia to Madhuri: సాధారణంగా హీరోయిన్లంటే చక్కటి శరీర సౌష్టవం, ఆరడుగుల పొడవు ఉండాలనుకుంటారు. అయితే హైట్ తక్కువగా ఉన్నప్పటికీ చాలామంది హీరోయిన్లు సినిమా ఇండస్ట్రీని ఏలుతున్నారు.