చంద్ర గ్రహణం ఎఫెక్ట్.. ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!

Updated on: Aug 30, 2025 | 11:49 AM

చంద్ర గ్రహణం , సూర్య గ్రహణాలు ఏర్పడటం అనేవి సహజం. ప్రతి సంవత్సరం సూర్య చంద్ర గ్రహణాలు ఏర్పడుతుంటాయి. ఇక జ్యోతిష్య శాస్ర్రం ప్రకారం, గ్రహణాలు అశుభకరమైనవిగా పరిగణిస్తుంటారు. ఇలాంటి రోజున ఏ శుభకార్యలు జరిపించకపోవడమే కాకుండా, ఆలయాలు కూడా మూసివేస్తారు. అయితే 2025 సంవత్సరంలో ఇప్పటికే ఒక చంద్రగ్రహణం పూర్తికాగా, సెప్టెంబర్ నెలలో చివరి చంద్రగ్రహణం ఏర్పడ బోతుంది. కాగా, దీని ప్రభావం వలన నాలుగు రాశుల వారికి అపారమైన ధనప్రాప్తి కలుగుతుందంట.

1 / 5
ఈ సంవత్సరం చివరి చంద్ర గ్రహణం, భాద్రపద మాసం, సెప్టెంబర్ 7న ఏర్పడ బోతుంది. ఇక ఈ సమయంలో పూజలు, శుభకార్యాలు చేయడం నిషిద్ధం, అలాగే గర్భిణీలు చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు పండితులు. అలాగే చంద్ర గ్రహణం ప్రభావం 12 రాశులపై ఉండగా, నాలుగు రాశుల వారికి మాత్రం లక్కు కలిసివస్తుందంట. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే?

2 / 5
మేష రాశి : మేష రాశి వారికి చంద్రగ్రహణం సానుకూల ప్రభావం చూపిస్తుంది. కెరీర్ పరంగా వీరికి ఉన్న అడ్డంకులు అన్నీ తొలిగిపోతాయి. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి అతి త్వరలో జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది. పోటీపరీక్షలకు ప్రిపేర్ అయ్యావారికి కూడా తప్పకుండా మంచి ర్యాంకులతో జాబ్ సంపాదించుకుంటారు. జీవితంలో ఉన్న సమస్యలు తొలిగిపోతాయి.

3 / 5
వృషభ రాశి : వృషభరాశి వారికి చంద్రగ్రహణం అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ముఖ్యంగా వ్యాపారస్తులు చంద్రగ్రహణం ప్రభావంతో అనేక లాభాలు పొందుతారు. ఆకస్మిక ధనలాభం కలుగుతంది. అప్పుల సమస్యల నుంచి బయపడతారు. విద్యార్థులకు, వ్యాపారస్తులకు, కళారంగంలో ఉన్నవారికి కలిసి వస్తుంది.

4 / 5
కన్యా రాశి : కన్యా రాశి వారికి చంద్రగ్రహణం అదృష్టం తీసుకొస్తుందని చెప్పాలి. వీరు ఏ పని చేసినా అందులో విజయం వీరి సొంతం అవుతుంది. అనుకున్న పనులన్నీ సరైన సమయానికి నెరవేరుతాయి. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. సమాజంలో మంచి గౌరవ మర్యాదలు లాభిస్తాయి.

5 / 5
తుల రాశి : తుల రాశి వారికి ఆర్థికంగా అద్భుతంగా ఉంటుంది. అప్పులు తీరిపోయి చాలా సంతోషంగా గడుపుతారు. ఆదాయం పెరుగుతుంది.  కుటుంబ సభ్యులతో చాలా ఆనందంగా గడుపుతారు. అలాగే ఫ్యామిలీతో కలిసి విందు, వినోధాల్లో పాల్గొనే ఛాన్స్ ఉంది. చాలా ఆనందంగా గడ పుతారు.