హంస రాజయోగం.. వీరు ప్రమాదాల నుంచి బయటపడతారు!

Updated on: Oct 13, 2025 | 9:48 PM

జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి మాసంలో రాజయోగాలు ఏర్పడుతుంటాయి. అయితే ఈ సంవత్సరం 2025 అక్టోబర్ నెలలో అనేక యోగాలు ఏర్పడనున్నాయి. అందులో హంస రాజయోగం ఒకటి. దీని వలన రెండు రాశుల వారికి అనేక లాభాలు కలుగుతాయి. ఇంతకీ ఆ రెండు రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.

1 / 5
అక్టోబర్ 19న శక్తివంతమైన కుజ గ్రహం కర్కాటక రాశిలోకి సంచారం చేయనుంది. దీని వలన హంస రాజయోగం ఏర్పడుతుంది.  అదే విధంగా నవంబర్ 11న అదే రాశిలో ఉన్న బృహస్పతి తిరోగమనం చేస్తాడు , తర్వాత డిసెంబర్ నెలలో మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. దీని వలన రెండు రాశుల వారు ప్రమాదాల నుంచి బయటపడటమే కాకుండా, అనేక లాభాలు అందుకోనున్నారు.

2 / 5
మకర రాశి వారికి ఏడవ స్థానంలోకి బృహస్పతి ప్రవేశిస్తాడు. దీని వలన వీరికి పట్టిందల్లా బంగారమే కానుంది. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ఆర్థికంగా కలిసి వస్తుంది. ప్రమాదాల నుంచి బయటపడతారు. అనుకోని విధంగా ధనలాభం కలుగుతుంది. ఊహించని మలుపులు మీ జీవితంలో చోటు చేసుకుంటాయి.

3 / 5
వైవాహిక జీవతం అద్భుతంగా ఉంటుంది. మీరు ఈ సమయంలో ఏ ప్రయత్నం చేసినా అది సఫలం అవుతుంది. స్నేహితులతో చాలా ఆనందంగా గడుపుతారు. బంధుమిత్రుల సహాయ సహకారాలు ఉంటాయి. అనుకోని విధంగా మీ జీవితం మలుపు తిరుగుతుంది. ఈ సమయం మొత్తం మీకు అద్భుతంగా ఉండబోతుంది.

4 / 5
మిథున రాశి వారికి బృహస్పతి సంచారం  అదృష్టాన్ని తీసుకొస్తుంది. కొత్త వ్యాపారం ప్రారంభించే అవకాశం ఉంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సమాజంలో మంచి గౌరవ మర్యాదలు లాభిస్తాయి. పట్టిందల్లా బంగారమే కానుంది. కృషికి తగిన ఫలితం లభిస్తుంది.

5 / 5
అలాగే మిథున రాశి వారికి ఈ సమయంలో  గొప్ప గొప్ప అవకాశాలు రావడం ప్రారంభమవుతాయి. దీంతోపాటు జీవితంలో ముఖ్యమైన అధ్యయనాలు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. ఇక సమాజంలో కీర్తి ప్రతిష్టలతో పాటు గౌరవం కూడా లభిస్తుంది. అంతేకాకుండా ఆరోగ్యపరంగా ఎన్నో సమస్యలు పరిష్కారం అవుతాయి.