గుట్టలాంటి పొట్టకు పవర్‌ఫుల్ ఛూమంత్రం.. డైలీ ఓ కప్పు తాగితే మటాషే..

Updated on: Aug 09, 2025 | 3:18 PM

జీలకర్రలో విటమిన్-ఎ, విటమిన్-సి, రాగి, మాంగనీస్, యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని.. ఇది శరీరానికి అనేక ప్రయోజనాలను అందించడంలో సహాయపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో జీలకర్ర నీరు తాగితే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు..

1 / 6
ఉరుకుపరుగుల జీవితంలో ఎన్నో అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి.. ముఖ్యంగా.. చాలా మంది అధిక బరువుతో బాధపడుతున్నారు.. అన్ని ప్రమాదకర జబ్బులకు ఊబకాయం కారణమని అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి.. ఇలాంటి పరిస్థితుల్లో స్థూలకాయం నుంచి బయటపడేందుకు కొన్ని చిట్కాలను పాటించడం మంచిది. మన వంటింట్లో ఉండే జీలకర్రతో ఊబకాయంతోపాటు.. ఎన్నో సమస్యలకు చెక్ పెట్టవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. మసాలా దినుసు జీలకర్రలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

2 / 6
జీలకర్రలో విటమిన్-ఎ, విటమిన్-సి, రాగి, మాంగనీస్, యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని.. ఇది శరీరానికి అనేక ప్రయోజనాలను అందించడంలో సహాయపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో జీలకర్ర నీరు తాగితే, అది శరీరాన్ని అనేక సమస్యల నుంచి రక్షించడంతోపాటు.. బరువు తగ్గేలా చేస్తుంది..

3 / 6
జీలకర్ర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. జీలకర్రలో పాలీఫెనాల్స్.. శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడిని నిరోధించే అనేక సమ్మేళనాలు పుష్కలంగా ఉన్నాయి. జీలకర్ర నీరు వివిధ జీర్ణ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే.. జీలకర్ర నీటిని రోజు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

4 / 6
జీలకర్ర నీరు జీవక్రియ, జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఇది బాగా బరువు తగ్గడానికి దోహదపడుతుంది.. జీర్ణ సమస్యలు ఉన్నవారు ప్రధానంగా జీలకర్ర నీటిని తీసుకోవాలి. ఎందుకంటే ఇది కడుపులో గ్యాస్, తిమ్మిర్లు, మలబద్ధకం సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇంకా కొలెస్ట్రాల్‌ను నియంత్రించి.. షుగర్ కూడా కంట్రోల్‌లో ఉండేలా చేస్తుంది.

5 / 6
cumin water

cumin water

6 / 6
జీలకర్ర నీటిని ఇలా తయారుచేసుకోండి: ముందుగా గిన్నెలో నీటిని తీసుకుని.. దానిలో కొంచెం జీలకర్ర వేయండి.. దానిని బాగా మరిగించి.. ఆ తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగండి..