Liquor Rules: నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి ఎంత మద్యాన్ని ఇంట్లో ఉంచుకోవచ్చు..!

|

Sep 27, 2021 | 10:25 PM

Liquor Rules: లైసెన్స్ లేకుండా ఎవరూ మద్యం అమ్మలేరని మీ అందరికీ తెలుసు. కానీ నిబంధనల ప్రకారం మీరు ఎంత మద్యం ఇంట్లో నిల్వ ఉంచుకోవచ్చు.. తెలుసుకుందాం.

1 / 5
ఢిల్లీలో మీరు కేవలం ఒక లీటరు మద్యం మాత్రమే తీసుకోవచ్చు. విదేశాల నుంచి వచ్చే వ్యక్తి తన వద్ద 2 లీటర్ల మద్యం ఉంచుకోవచ్చు.

2 / 5
పంజాబ్‌లో మీరు 2 విదేశీ మద్యం బాటిల్స్, ఒక కేస్ (650 ML) బీర్ పెట్టెను ఇంటి వద్ద ఉంచవచ్చు. అంతకంటే ఎక్కువ కావాలంటే లైసెన్స్ తీసుకోవాలి.

3 / 5
గోవాలో ఏ వ్యక్తి అయినా ఇంట్లో 24 సీసాల బీరు,12 ఐఎమ్‌ఎఫ్‌ఎల్ బాటిల్స్, 18 దేశీయ బాటిళ్లు ఉంచుకోవచ్చు. మహారాష్ట్రలో మీరు 8 బాటిళ్ల మద్యం ఇంట్లో ఉంచుకోవచ్చు.

4 / 5
హర్యానాలో మీరు 6 బాటిల్ కంట్రీ లిక్కర్, 18 బాటిల్స్ విదేశీ మద్యం ఉంచుకోవచ్చు.

5 / 5
ఉత్తర ప్రదేశ్‌లో మీరు 6 లీటర్ల మద్యం ఉంచుకోవచ్చు. రవాణాకు కూడా అనుమతి ఉంది.