ద్యావుడా..ఉప్పెన బ్యూటీ ఏంటీ ఇలా మారిపోయింది.. కుర్రకారుకు చెమటపట్టిస్తోందిగా..

Updated on: Sep 28, 2025 | 1:15 PM

ఉప్పెన సినిమాతో కుర్రకారు మనసు దోచేసిన ముద్దుగుమ్మ కృతి శెట్టి. ఈ అమ్మడు మొదటి సినిమాలో సంప్రదాయ పద్ధతిలో తెలుగు అమ్మాయిలా కనిపించి అందరినీ ఆకట్టుకుంది. కానీ ఈ బ్యూటీ ఈ మధ్య గ్లామర్ డోస్ పెంచి నెట్టింట రచ్చ చేస్తుంది. తాజాగా స్టన్నింగ్ లుక్‌లో దర్శనం ఇచ్చింది.

1 / 5
ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి రోజు రోజుకు గ్లామర్ డోస్ పెంచుతూ అందరినీ ఆకట్టుకుంటుంది. కెరీర్ మొదట్లో చాలా పద్ధతిగా కనిపించిన ఈ మధ్య  గ్లామర్ డోస్ పెంచి, హాట్ హాట్ లుక్స్‌తో కుర్రకారును మాయ చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ గ్రీన్ కలర్ ట్రెండీ డ్రెస్‌లో అదిరిపోయే లుక్‌లో ఫొటోలకు ఫోజులిచ్చింది. మరి మీరు కూడా ఆఫొటోస్ పై ఓ లుక్ వేయండి.

2 / 5
అందాల చిన్నది కృతి శెట్టి గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. ఈ బ్యూటీ ఉప్పెన సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమై, మొదటి సినిమాతో అందరినీ మాయ చేసింది. ముఖ్యంగా తన గ్లామర్‌తో కట్టిపడేసి, యూత్ ఫేవరెట్ అయిపోయింది.

3 / 5
ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తూనే బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకోవడంతో, స్టార్ హీరోయిన్‌గా టాలీవుడ్‌లో ఈ బ్యూటీ సత్తా చాటుతుంది అని అందరూ అనుకున్నారు. కానీ ఈ అమ్మడుకు మాత్రం మొదటి సినిమా తర్వాత లక్కు కలిసిరాలేదనే చెప్పాలి. ఎందుకంటే? ఉప్పెన తర్వాత ఈ అమ్మడుకు అనేక సినిమాల్లో ఛాన్స్‌లు వచ్చాయి. వరసగా వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ, ప్రతి సినిమా చేసింది.

4 / 5
కానీ, ఈ బ్యూటీ చేసిన సినిమాలన్నీ ఫ్లాఫ్ టాక్ అందుకోవడంతో, మెల్లి మెల్లిగా ఈ బ్యూటీ గ్రాఫ్ పడిపోయింది. దీంతో ఆఫర్స్ కూడా తగ్గాయి. ఇక తెలుగులో అవకాశాలు తగ్గడంతో ఈ చిన్నది కోలీవుడ్ చక్కెసింది. అక్కడ పలు సినిమాలు చేస్తూ మంచి జోష్‌లో ఉంది.

5 / 5
 ఇక ఈ మధ్య ఈ చిన్నది సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండటమే కాకుండా, గ్లామర్ డోస్ పెంచి, తన అంద చందాలతో అందరినీ ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ బ్యూటీ గ్రీన్ కలర్ ట్రెండీ డ్రెస్‌లో తన అంద చందాలతో అందరి మనసు దోచేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. మరీ మీరు కూడా ఈ ఫొటోలపై లుక్ వేయండి.