ట్రెండీ డ్రెస్‌లో క్యూట్‌గా..స్టన్నింగ్ లుక్‌లో కృతిశెట్టి!

Updated on: Aug 03, 2025 | 10:06 AM

బ్యూటీ కృతి శెట్టి అందానికి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. ఉప్పెన సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ బ్యూటీ ఎప్పుడూ సోషల్ మీడియాలో ఫుల్ బిజీగా ఉంటూ తన హాట్ అంట్ క్యూట్ ఫొటోస్‌తో నెటిజన్స్‌ను ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్ నెట్టింట తెగవైల్ అవుతున్నాయి. మరీ మీరు కూడా ఆ ఫొటోస్ పై ఓ లుక్ వేయండి.

1 / 5
Kritishetty1

Kritishetty1

2 / 5
Kritishetty2

Kritishetty2

3 / 5
దీంతో ఈ అమ్మడుకు టాలీవుడ్‌లో ఆఫర్స్ రాకపోవడంతో తమిళ్, కన్నడ ఇండస్ట్రీస్ పై కన్నేసింది ఈ బ్యూటీ. ప్రస్తుతం అక్కడ వరస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.అయితే ఓవైపు సినిమాలు చేస్తూనే, మరో వైపు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది కృతి. ఎప్పటికప్పుడు వరస ఫొటో షూట్స్ చేస్తూ.. తన అందంతో మతి పొగొడుతుంది.

4 / 5
తాజాగా ఈ బ్యూటీ, డ్రెండీ డ్రెస్‌లో తన గ్లామర్‌తో నెట్టింట అరాచకం సృష్టిస్తుంది. ఈ ఫొటోల్లో ఈ అమ్మడు అందానికి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. అంత క్యూట్‌గా ఉంది ఈ చిన్నది.

5 / 5
దీంతో ట్రెండీ డ్రెస్‌లో క్యూట్  ఉన్నావు అంటూ,  కొందరు కామెంట్స్ చేస్తే, మరికొందరు మాత్రం, బ్యూటిఫుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.