ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ.. పైసా ఖర్చు లేకుండా పిల్లలతో కొడైకెనాల్ చుట్టేయొచ్చు.. ఎలాగంటే?

Updated on: May 25, 2026 | 1:27 PM

సమ్మర్ సెలవుల్లో పిల్లలతో కొడైకెనాల్ వెళ్లాలనుకునే వారికి శుభవార్త! మే 31న 4 పర్యాటక ప్రదేశాలకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నారు. గుణ గుహలు, తున్న్ బరై, మోయిర్ స్క్వేర్, పైన్ ఫారెస్ట్‌లను పైసా ఖర్చు లేకుండా ఆనందించవచ్చు. బడ్జెట్ ట్రిప్ ప్లాన్ చేస్తున్న కుటుంబాలకు ఇది అద్భుత అవకాశం. చల్లని వాతావరణంలో కొడైకెనాల్ అందాలను మీ పిల్లలతో ఆస్వాదించండి.

1 / 5
సమ్మర్ పూర్తి అయిపోతుంది. అంతే కాకుండా పిల్లల సెలవులు కూడా అయిపోతున్నాయి. దీంతో చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను ఎక్కడికైనా తీసుకెళ్లాలని చూస్తుంటారు. కానీ బడ్జెట్ విషయంలో కాస్త వెనకడుగు వేస్తుంటారు. కానీ ఇప్పుడు మీరు మనీ కోసం ఆలోచించాల్సిన అవసరమే లేదు.. ఫ్రీగా మీ పిల్లలతో ఆనందంగా కొడైకెనాల్ చుట్టేయోచ్చు. అది ఎలా అనుకుంటున్నారా?  అయితే ఇప్పుడే చూసెయ్యండి.

2 / 5
సమ్మర్ సెలవులు రావడంతో చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలతో తమిళనాడులోని అనేక ప్రదేశాలు చుట్టేస్తున్నారు. ఈ క్రమంలోనే ఊటీ, కొడైకనాల్, యెర్కాడ్, కన్యాకుమారి వంటి ప్రముఖ పర్యాటక ప్రదేశాలు జనంతో కళకళలాడి పోతున్నాయి. ఎటు చూసినా పర్యాటకుల సందడి కనిపిస్తుంది. ముఖ్యంగా ఎక్కువ మంది కొడైకనాల్ వెళ్లడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో  కొడైకనాల్ వెళ్లే పర్యాటకులకు జిల్ల కలెక్టర్ గుడ్ న్యూస్ చెప్పారు.

3 / 5
ఆయన ఒక పత్రికా ప్రకటనలో మే 31 ఆది వారం రోజున కొడైకనాల్‌లోని 4 పర్యాటక ప్రదేశాలు ఉచితంగా చూడవచ్చును, గుణ గుహలు తున్న్ బరై, మోయిర్ స్క్వేర్, పైన్ ఫారెస్ట్ అనే ఈ 4 ప్రదేశాలను సందర్శించే వెసులు బాటు కల్పించారు

4 / 5
 ఈ నాలుగు ప్రదేశాలకు పర్యాటకులు ఎలాంటి డబ్బులు చెల్లించకుండా ఫ్రీగా చూడవచ్చును, ఇలా ఫ్రీగా చూసే ఫెలిసిటీ కనిపించడం వలన వేసవి సెలవులు మరింత ఆనందంగా మార్చుకోవచ్చును.  అంతే కాకుండా ప్రస్తుతం వేసవి సెలవులు కూడా ముగుస్తున్నాయి. దీంతో పర్యాటకుల తాకిడి పెరిగింది. పర్యాటకుల సంఖ్యను దృష్టిలో పెట్టుకొని, ఈ ప్రకటన విడుదల చేయడం జరిగిందని వారు పేర్కొన్నారు.  దీంతో చాలా మంది తల్లిదండ్రులు సంతోషంగా, తమ పిల్లలను తీసుకొని వేసవి సెలవులు ఎంజాయ్ చేయడానికి కొడైకెనాల్‌కు వెళ్తు్న్నారు.

5 / 5
అంతేకాకుండా, పర్యాటకులు ఎలాంటి ఇబ్బంది లేకుండా పర్యాటక ప్రదేశాలను సందర్శించేందుకు వీలుగా, కోడైకనాల్‌లో రహదారి రద్దీని సులభతరం చేయడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రస్తుతం, కోడైకనాల్‌లో చాలా చల్లని వాతావరణం నెలకొని ఉంది. చల్లని వాతావరణంలో పిల్లలతో ఆనందంగా గడపడానికి ఇదే మంచి సమయం. ముఖ్యంగా మే చివరిలో సూర్యరశ్మి ప్రభావం కూడా కొద్దిగా తక్కువగా ఉండటంతో పర్యాటకులు ఈ వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. మరీ మీరు కూడా టూర్ ప్లాన్ చేస్తుంటే తప్పకుండా కొడైకనాల్ వెళ్లండి, మీ పిల్లతో కాసేపు సరదాగా గడపండి.

Follow Us