ఎండల్లో బాడీకి చలువ చేసే చల్ల చల్లని కొబ్బరి పెరుగు పచ్చడి.. ఎలా చెయ్యాలంటే?

Updated on: May 26, 2026 | 5:17 PM

కొబ్బరి , పెరుగుతో చేసే ఎంతో రుచికరమైన ఆంధ్రా రెసీపీ వంటకం. ఈ పెరుగు పచ్చడిని సమ్మర్లో తింటారు ఎందుకంటే ఇది శరీరానికి చలువ చేస్తుంది ఇంకా ఇది అన్నంలోకి కూడా సైడ్ డిష్‌గా పనిచేస్తుంది. దీని కోసం ఎక్కువ టైమ్ తీసుకోకుండా కేవలం నిమిషాల్లో దీనిని చాలా సులభంగా చేసుకోవచ్చు. ఇంకా ఈ కూరలో అల్లం, పచ్చిమిర్చి కూడా వేస్తే రుచిని ఇస్తుంది.

1 / 5
కొబ్బరి , పెరుగు, మజ్జిగ చేసే ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన ఆంధ్రా రెసీపీ వంటకం. ఈ పెరుగు పచ్చడిని అందరూ సమ్మర్లో తింటారు అలాగే, శరీరానికి కూడా చలువ చేస్తుంది ఇంకా ఇది అన్నంలోకి కూడా సైడ్ డిష్‌గా పనిచేస్తుంది. దీని కోసం ఎక్కువ టైమ్ పెట్టుకోకుండా కేవలం నిమిషాల్లో దీనిని చాలా సులభంగా చేసుకోవచ్చు. ఇంకా ఈ కూరలో అల్లం, పచ్చిమిర్చి కూడా వేస్తే రుచిని ఇస్తుంది.

2 / 5
కొబ్బరి పెరుగు పచ్చడికి కావాల్సిన పదార్దాలు : ఒక కప్పు కొబ్బరి ముక్కలు,  రెండు కప్పులు పెరుగు, రుచికి సరిపడా ఉప్పు,  అర టేబుల్ స్పూన్ పసుపు,  ఒక టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్, ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, రెండు టేబుల్ స్పూన్స్ నూనె, అర టేబుల్ స్పూన్ మినపప్పు, ఒక టేబుల్ స్పూన్ కారం,  కరివేపాకు ఆకులు , కొత్తిమీరను కూడా తీసుకోవాలి.

3 / 5
ముందుగా కొబ్బరిని తీసుకుని  మిక్సీ లో కానీ రోట్లో కానీ వేసి మెత్తగా పేస్ట్ పట్టుకోవాలి. అ తర్వాత ఈ మిశ్రమాన్ని తీసుకుని ఒక గిన్నె లేదా ప్లేట్ లో పెట్టుకోవాలి. అలాగే,  పెరుగును కూడా తీసుకోవాలి. దీనిలో వేసే కూరగాయల ముక్కలు కట్ చేసుకుని ఒక ప్లేట్ లో  పెట్టుకోవాలి. ఇక ఇప్పుడు ఒక గిన్నెలో పెరుగును తీసుకుని, దానిలో ఒక గ్లాస్ నీళ్లు పోసి ఇంకా మజ్జిగ కవ్వంతో దీనిని తిప్పుకుంటూ ఉండాలి.

4 / 5
కొబ్బరి పేస్ట్ ను ఇలా ఉడికించుకోవాలి : ఇక ఇప్పుడు గ్యాస్ పొయ్యి లేదా కట్టెల పొయ్యిని వెలిగించి దాని మీద పెనం పెట్టి కొబ్బరి పేస్ట్ తో పాటు కూరగాయల ముక్కలు, ఇంకా కొద్దిగా పసుపు, ఉప్పు కూడా వేసి మెత్తగా  ఉడికించాలి. ఈ ముక్కలు మెత్తగా అయిన తర్వాత  దానిలో మజ్జిగను పోసి, ఇంకా దీనిని మీడియం  మంటపై ఉడికించాలి.

5 / 5
ఆ తర్వాత దీనిని కొద్దీ సేపు అలా ఉంచి మళ్ళీ కొత్తగా పాన్ తీసుకుని దానిలో ఆయిల్ వేసి వేసి, ఇంకా అర టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర,  కరివేపాకు ఆకులు , కట్ చేసిన పచ్చిమిర్చి, ఒక టేబుల్ అల్లం పేస్ట్ కూడా వేసి  బాగా ఉడికించాలి. సమ్మర్లో  ఈ కొబ్బరి పెరుగు పచ్చడి తింటే  ఒంట్లో ఉన్న వేడి పోతోంది. మీకు  ఇంకా మరింత రుచిగా కావాలంటే దీనిలో ఇంకా  కొత్తిమీర కూడా వేస్తే ఇంకా టేస్టీ టేస్టీగా ఉంటుంది.

Follow Us