Tollywood: ధనుష్‏తో సినిమా.. సాయి పల్లవి, శ్రీలీల రెమ్యునరేషన్స్ ఎన్ని కోట్లంటే..

Updated on: Feb 13, 2026 | 10:51 PM

అమరన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు డైరెక్టర్ రాజ్ కుమార్ పెరియసామి. ఇప్పుడు తన కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. కోలీవుడ్ హీరో ధనుష్ హీరోగా రాజ్ కుమార్ పెరియసామి ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ మూవీ గురించి ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

1 / 5
శివకార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటించిన అమరన్ సినిమా తర్వాత రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వంలో T55 సినిమా రూపొందుతోంది . ధనుష్ నటిస్తున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఇటీవల ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే.

2 / 5
ఈ సినిమాలో ధనుష్ సరసన సాయి పల్లవి, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి ధనుష్ రూ.45 కోట్లు పారితోషికం అందుకుంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో ధనుష్ సక్సెస్ ఫుల్ హీరో. అయితే తన కొత్త సినిమాకు తక్కువే తీసుకుంటున్నారు.

3 / 5
సాయి పల్లవి రూ.12 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటుందని సమాచారం. . నయనతార రూ.10 కోట్లు మాత్రమే తీసుకుంటుండగా సాయి పల్లవి రూ.12 కోట్లు తీసుకుంటుందా అని సినీ ప్రియులు ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం రామాయణం చిత్రానికి రూ.10 కోట్లు తీసుకుంటుంది.

4 / 5
పరాశక్తి ద్వారా కోలీవుడ్‌లోకి అడుగుపెట్టిన శ్రీలీల, డి55లో రూ.3 కోట్లు తీసుకుంటుంది. డి55 సినిమాలో సాయి పల్లవికి ముఖ్యమైన పాత్ర ఉందని టాక్. శ్రీలీల సినిమాల్లో నటిస్తూనే మెడికల్ కాలేజీలో చదువుతోంది. ఇటీవలే ఎంబీబీఎస్ పూర్తి చేసింది.

5 / 5
 ప్రస్తుతం సాయి పల్లవి హిందీలో రామాయణం సినిమాలో నటిస్తుంది. అలాగే హిందీలో అమీర్ ఖాన్ కొడుకు సరసన నటిస్తుంది. ఇవేకాకుండా తెలుగు, తమిళం భాషలలో సరైన అవకాశం వస్తే నటించేందుకు రెడీగా ఉంది.