Bread as Breakfast: ఏంటీ ఖాళీ కడుపుతో బ్రెడ్‌ తినడం వల్ల ఇన్ని నష్టాలా?.. తెలిస్తే ఇప్పుడే మానేస్తారు!

Updated on: Sep 16, 2025 | 7:00 AM

బ్రెడ్ గురించి అంటే ఎవరికీ ఇష్టం ఉండదూ.. పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ బ్రెడ్‌ తినేందుకు ఇష్టపడుతారు. అయితే ఈ బ్రెడ్‌లో చాలా రకాలు ఉంటాయి.వైట్ బ్రెడ్, బ్రౌన్ బ్రెడ్, మల్టీగ్రెయిన్‌ బ్రెడ్‌ అని.. ఇవి వాటీ రకాలను బట్టి ఆరోగ్యప్రయోజనాలను కలిగి ఉంటాయి. సాధారణ చాలా మంది బ్రెడ్‌ను బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకుంటారు. ఎందుకంటే ప్రస్తుత బిజీ లైఫ్‌లో సమయం చాలా తక్కువ ఉంటుంది కాబట్టి. బ్రెడ్‌ అయితే త్వరగా బ్రేక్‌ఫాస్ట్ కంప్లీట్ చేయొచ్చు అనుకుంటారు. కానీ ఇలా ఖాళీ కడుపుతో బ్రెడ్‌ తినడం ఆరోగ్యానికి హానికరమని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.

1 / 5
బ్రెడ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు? పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ బ్రెడ్ తినడానికి ఇష్టపడతారు. మన బిజీ లైఫ్‌లో, బ్రెడ్ చాలా మంది ఇళ్లలో బ్రేక్ ఫాస్ట్ ఐటెంగా డైనింగ్ టేబుల్‌లోకి చేరుతుంది. ఇది జామ్, వెన్నతో తినడానికి రుచిగా ఉంటుంది. దీని రుచి మంచిగా ఉన్నప్పటికీ.. దీన్ని ఖాళీ కడుపుతో తినడం మాత్రం అస్సలూ మంచింది కాదు.

2 / 5
ఖాళీ కడుపుతో బ్రెడ్ తినడం మన ఆరోగ్యానికి హానికరంగా ఉంటుంది. బ్రెడ్‌లో కార్బోహైడ్రేట్లు, ఉప్పు, చక్కెర వంటి అనేక పదార్థాలు ఉంటాయి. ఇది మీ జీర్ణవ్యవస్థను బలహీనపరుస్తుంది. జీర్ణక్రియ సరిగా లేకపోతే మీరు మలబద్ధకం, గ్యాస్ వంటి సమస్యలను ఎదుర్కొంటారు.

3 / 5
బ్రెడ్ లో ఫైబర్ తక్కువగా ఉంటుంది. ఇది మీ జీర్ణవ్యవస్థను బలహీనపరుస్తుంది. వైట్ బ్రెడ్ తినడం వల్ల మీ జీవక్రియ నెమ్మదిస్తుంది, దీనివల్ల అది మీ ప్రేగులలో పేరుకుపోతుంది. ఇది మలబద్ధకానికి కూడా దారితీస్తుంది.

4 / 5
అధిక గ్లైసెమిక్ సూచిక త్వరగా ఆకలి వేసేలా చేస్తుంది. ఇది మరింత తినాలనే కోరికను కలిగిస్తుంది. ఇది మీ బరువును ప్రభావితం చేస్తుంది. తెల్ల బ్రెడ్‌లో సోడియం ఎక్కువగా ఉంటుంది. ఉదయం ఖాళీ కడుపుతో సోడియం అధికంగా ఉన్న ఆహారాన్ని తినడం వల్ల ఉబ్బరం, ఇతర జీర్ణ సమస్యలు కూడా వస్తాయి.

5 / 5
అంతేకాకుండా, వైట్‌ బ్రెడ్‌లో సోడియం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఉబ్బరం, జీర్ణ సమస్యలు వస్తాయి. ఉదయం సోడియం అధికంగా ఉన్న ఆహారం తినడం కడుపుకు మంచిది కాదు.కాబట్టి మీరు బ్రెడ్‌ను బ్రేక్‌ ఫాస్ట్‌లో తీసుకోవడం మానుకోండి. బదులుగా ఏదైనా తిన్న తర్వాత మితంగా తీసుకోండి. NOTE: పైన పేర్కొన్న అంశాలు వైద్య నిపుణులు, ఇంటర్నెట్‌ నుంచి సేకరించిన వివరాల ఆధారంగా అందించబడినవి.. వీటిపై మీకు ఏవైనా సందేహాలు ఉంటే వెంటనే నిపుణులను సంప్రదించండి.