Cooking Oil: ఆయిల్‌ ప్యాకెట్‌ కట్ చేసి బాటిల్‌లో పోయడానికి ఇబ్బంది పడుతున్నారా? ఈ చిట్కా ఫాలో అవ్వండి

|

Nov 09, 2023 | 7:16 PM

మార్కెట్ ఎడిబుల్ ఆయిల్ ప్యాకెట్ కొనుగోలు చేసి ఇంటికి తీసుకువచ్చిన తర్వాత, దానిని వంట కోసం వినియోగించాలంటే ముందుగా సీసా లేదా కంటైనర్‌లో పోయాలి. అయితే ఇలా చేస్తున్నప్పుడు ఒక్కోసారి నూనె కింద ఒలికిపోతుంటుంది. నూనె కింద పడినప్పుడు నేల జారే అవకాశం ఉంది. ఫలితంగా ఎవరైనా దానిపై కాలువేస్తే జారీ కిందపడిపోవచ్చు. అంతేకాకుండా నూనె కూడా వృధా అవుతుంది. అందుకే చాలా మంది బాటిల్‌లో నూనె నింపడానికి ..

1 / 5
మార్కెట్ ఎడిబుల్ ఆయిల్ ప్యాకెట్ కొనుగోలు చేసి ఇంటికి తీసుకువచ్చిన తర్వాత, దానిని వంట కోసం వినియోగించాలంటే ముందుగా సీసా లేదా కంటైనర్‌లో పోయాలి. అయితే ఇలా చేస్తున్నప్పుడు ఒక్కోసారి నూనె కింద ఒలికిపోతుంటుంది.

2 / 5
నూనె కింద పడినప్పుడు నేల జారే అవకాశం ఉంది. ఫలితంగా ఎవరైనా దానిపై కాలువేస్తే జారీ కిందపడిపోవచ్చు. అంతేకాకుండా నూనె కూడా వృధా అవుతుంది. అందుకే చాలా మంది బాటిల్‌లో నూనె నింపడానికి భయపడుతుంటారు. కానీ బాటిల్‌లో నూనె నింపకపోతే వంట సమయంలో వినియోగించడం కష్టసాధ్యమవుతుంది.

3 / 5
బాటిల్‌లో నూనె పోసేటప్పుడు మీరూ కూడా అలాంటి సమస్య ఎదుర్కొంటున్నారా? అయితే ఈసారి నూనె పోసేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోండి.. ముందు నూనె ప్యాకెట్ చివర చిన్న ముక్క కట్ చేసుకోవాలి. పెద్ద ముక్క కత్తిరించినట్లయితే నూనె కారిపోయేప్రమాదం ఉంది.

4 / 5
బాటిల్ నోరు చిన్నగా ఉంటే నూనె పోయడం నిజంగానే కష్టం. అందువల్ల పెద్ద నోరు ఉన్న సీసాలో నూనె పోసుకోవడానికి ఎంచుకోవాలి. సీసాలో నూనె పోసేటప్పుడు నెమ్మదిగా పోయాలి. అలా కాకుండా మరీ హడావిడిగా చేస్తే నేలపై నూనె పడిపోయే అవకాశం ఉంది.

5 / 5
లేదంటే ఒక పెద్ద గిన్నెలో నూనె పోసి ఒక గరిటెతో అయినా నూనె పోయవచ్చు. నూనె బాటిల్‌ కింద చిన్న గిన్నె ఉంచినా నూనె నేలపై పడిపోకుండా నిరోధించవచ్చు. గిన్నెలోకి వరిగిన నూనెను తర్వాత వంటకు వినియోగించవచ్చు.