వీరి బాధలన్నీ పోగొట్టడానికి వస్తున్న భారీ గ్రహం.. అదృష్టం తలుపు తడుతోంది!

Updated on: Aug 01, 2026 | 10:22 AM

జ్యోతిష్య శాస్త్రంలో కేతువు స్థానం వేరు. ఈ గ్రహం ఎవరి జీవితంలో ఉంటే వారికీ తిరుగుండదు. ఇక మంచి స్థానంలో ఉన్నప్పుడు వారి ఆత్మవిశ్వాసం, జ్ఞానం కూడా పెరుగుతాయి. మరి కొద్దీ రోజుల్లో కేతువు సింహ రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఈ ప్రభావం రెండు రాశుల వారి మీద పడనుంది. ఆ అదృష్ట రాశులేంటో ఇక్కడ చూద్దాం..

1 / 5
జ్యోతిష్య నిపుణుల చెప్పిన దాని బట్టి చూస్తే రాశులు , గ్రహాలు వాటి గమన స్థానాలను మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు అనుకూలముగా ఉంటే, మరికొన్ని సార్లు ప్రతికూలంగా ఉంటుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం 12 రాశుల పైన తీవ్ర ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

2 / 5
జ్యోతిష్య శాస్త్రంలో కేతువు స్థానం వేరు. ఈ గ్రహం ఎవరి జీవితంలో ఉంటే వారికీ తిరుగుండదు. ఇక మంచి స్థానంలో ఉన్నప్పుడు వారి ఆత్మవిశ్వాసం, జ్ఞానం  కూడా పెరుగుతాయి. మరి కొద్దీ రోజుల్లో కేతువు సింహ రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఈ ప్రభావం రెండు రాశుల వారి మీద పడనుంది. ఆ అదృష్ట రాశులేంటో ఇక్కడ చూద్దాం..

జ్యోతిష్య శాస్త్రంలో కేతువు స్థానం వేరు. ఈ గ్రహం ఎవరి జీవితంలో ఉంటే వారికీ తిరుగుండదు. ఇక మంచి స్థానంలో ఉన్నప్పుడు వారి ఆత్మవిశ్వాసం, జ్ఞానం కూడా పెరుగుతాయి. మరి కొద్దీ రోజుల్లో కేతువు సింహ రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఈ ప్రభావం రెండు రాశుల వారి మీద పడనుంది. ఆ అదృష్ట రాశులేంటో ఇక్కడ చూద్దాం..

3 / 5
కర్కాటక రాశి  : కేతు సంచారం వలన వీరి ఆస్తి రెట్టింపు అవుతుంది. ఇంకా  అన్ని పనుల్లో కూడా వీరు విజయం సాధిస్తారు . డబ్బు కూడా విపరీతంగా వచ్చి పడుతుంది. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది. వారికీ పెట్టుబడులు పెట్టడానికి ఇదే సమయం. అనారోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి

4 / 5

 సింహ రాశి : కేతు సంచారం ఈ రాశుల వారికీ బాగా కలిసి రానుంది.  వీరికి నచ్చినట్టుగా ఉంటారు. ఇంకా అనుకున్న పనులు కూడా పూర్తి చేస్తారు. అలాగే, త్వరలో గుడ్ న్యూస్ లు వింటారు. ఇంకా కుటుంబం మొత్తం సంతోషంగా ఉంటారు. ఆర్థిక పరిస్థితులు కూడా తొలగిపోతాయి. ప్రయాణాలు కూడా కలిసి వస్తాయి. మీ జీవితం మొత్తం మారిపోతుంది

5 / 5
Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

Loading...
Unable to load recommendations.
Follow Us