కీర్తి అందం చూస్తే ఫిదా అవ్వాల్సిందే..చీరలో ఎంతబాగుందో..

Updated on: Aug 10, 2025 | 8:24 PM

ఈ తరం మహానటి కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు చైల్డ్ ఆర్టిస్ట్‌గా తన కెరీర్ ప్రారంభించి, ఇప్పుటు స్టార్ హీరోయిన్ తన నటనతో అందరి మనసులు దోచేసుకుంటుంది. ఈ బ్యూటీ ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ తన క్యూట్ క్యూట్ ఫొటోస్ షేర్ చేస్తుంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ చీరలో అందంగా రెడీ అయ్యి, సూర్య కిరణాలు ఆస్వాదిస్తున్న ఫొటోస్ షేర్ చేసింది. అవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

1 / 5
అందాల ముద్దుగుమ్మ కీర్తి సురేష్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. ఈ బ్యూటీ రామ్ పోతీనేని సరసన నేను శైలజ సినిమాతో తెలుగు చిత్రపరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ బ్యూటీ మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని ఏకంగా అవార్డ్సు అందుకుంది. కానీ ఈ బ్యూటీకి అంతగా గుర్తింపు రాలేదు అని చెప్పాలి.

2 / 5
తర్వాత నేను లోకల్, సర్కారు వారి పాట, దసరా వంటి చాలా సినిమాల్లో నటించి తన నటనతో ఎంతో మందిని ఆకట్టుకుంది. కానీ ఈ బ్యూటీ నటించిన అన్నిసినిమాల్లోకెళ్లా, మహానటి సినిమా మాత్రమే ఈ ముద్దుగుమ్మను ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ ను చేసింది. దీంతో ఈ మూవీ తర్వాత కీర్తిసురేష్‌కు చాలా ఆఫర్స్ రావడం జరిగింది.

3 / 5
ఇక తెలుగులో చాలా సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ ఇక్కడ ఆఫర్స్ తగ్గడంతో బాలీవుడ్ చెక్కెసింది. అక్కడ బేబీ జాన్ సినిమాతో బాలీవుడ్ అభిమానులను పలకరించింది. అయితే మూవీ హిట్ అందుకోకపోయినప్పటికీ ఈ అమ్మడుకు మాత్రం మంచి క్రేజ్ వచ్చిందనే చెప్పాలి.

4 / 5
దీంతో పలు చిత్రాల్లో అవకాశాలు రావడంతో అక్కడ బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక కీర్తి డిసెంబర్‌లో తన చిన్ననాటి స్నేహితుడిని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ అమ్మడు పెళ్లి తర్వాత గ్లామర్ మరింత పెంచింది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వరస ఫొటో షూట్స్‌తో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తుంది.

5 / 5
తాజాగా ఈ చిన్నది సింపుల్ చీరలో, పచ్చటి ప్రకృతి మధ్య సూర్య కిరణాలను ఆస్వాధిస్తూ.. పలు ఫొటోలకు ఫోజులిచ్చింది. ఆ ఫొటోల్లో ఈ బ్యూటీ అందం చూస్తే ఎవ్వరికైనా మతిపోవాల్సిందే. అంతలా ఈ చిన్నది పిక్స్ నెటిజన్స్‌ను తెగ ఆకట్టుకుంటున్నాయి.