చెత్తకుప్పలో వేసే బదులు వీటిని మీ ఇంట్లో పెడితే.. పాములు మీ దరిదాపుల్లో కూడా ఉండవు..

Updated on: May 14, 2026 | 2:33 PM

సమ్మర్లో ఎండ వేడి తట్టుకోలేక పాములు చల్లటి ప్రదేశాలలోకి వస్తాయి అలా పొలాల్లో ఉన్న పాములు ఇళ్ల దగ్గరకు వస్తాయి. వీటి వలన చాలా మంది భయపడతారు. మరి ముఖ్యంగా చెట్లు ఉన్న స్థలాల్లో ఇళ్ల వద్ద పాముల నివాసం ఉంటాయి. అయితే ఇంట్లో ఉండే కొన్ని కిచెన్ పదార్థాలతో పాములను తరిమికొట్టొచ్చు. మరి, అవేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

1 / 5

2 / 5

మనం వంట చేసేటప్పుడు  కూరగాయలు కట్ చేసేటప్పుడు కొన్ని రకాల తొక్కలను, ఆహార పదార్దాలను చెత్త కుప్పలో పడేస్తుంటాము.  అయితే, వాటిని అలా పడేసే కన్నా ఇంట్లో పెడితే పాములను దూరంగా పారిపోతాయి మళ్ళీ మీ ఇంటి దరిదాపుల్లోకి కూడా రావు. 
వాటిని సరైన విధంగా ఉంచితే మీకు పాముల బెడద పోతోంది.

మనం వంట చేసేటప్పుడు కూరగాయలు కట్ చేసేటప్పుడు కొన్ని రకాల తొక్కలను, ఆహార పదార్దాలను చెత్త కుప్పలో పడేస్తుంటాము. అయితే, వాటిని అలా పడేసే కన్నా ఇంట్లో పెడితే పాములను దూరంగా పారిపోతాయి మళ్ళీ మీ ఇంటి దరిదాపుల్లోకి కూడా రావు. వాటిని సరైన విధంగా ఉంచితే మీకు పాముల బెడద పోతోంది.

3 / 5
వెల్లుల్లి పొట్టు : వెల్లుల్లి వాసన పాములకు ఇష్టం ఉండదని పెద్దలు చెబుతారు. మీరు వంట చేసేటప్పుడు వెల్లుల్లి తొక్కలను చెత్త కుప్పలో వేయకుండా  ఇంటి మూలల్లో కానీ పొల్లాల్లో కానీ నీరు నిలిచి ఉండే ప్రదేశాల్లో వీటిని ఉంచితే  పాములు అటు వైపు కూడా వెళ్ళవు. మీరు కూడా మీ ఇంటి చుట్టు పక్కల వీటిని ఉంచండి.

4 / 5
ఉల్లిపాయ తొక్కలు: ఈ ఉల్లిపాయలలో ఉండే ఘాటు వాసన పాములను దూరం ఉంచుతుంది. ఎందుకంటే, పాములకు ఈ వాసన అస్సలు నచ్చదు. ఇంటి నలు మూలల్లో ఉల్లిపాయ తొక్కలు ఉంచితే పాములు రాకుండా ఉంటాయని అంటున్నారు. కాబట్టి, మీ ఇంట్లోకి  పాములు వస్తాయా అని భయపడేవాళ్లు వీటిని ఉంచండి.

5 / 5
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

Follow Us