
ఈ క్రమంలోనే ఈ అమ్మడు గ్లామర్ లుక్‌లో అందరినీ ఆకట్టుకుంది. తన అంద చందాలతో ఈ చిన్నది యూత్‌ను ఆకట్టుకుంటుంది. కాగా, ఈ బ్యూటీకి సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం.

కన్నడ బ్యూటీ కాయదు మోగిల్ పేట్ సినిమా ద్వారా వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. ఇక శ్రీవిష్ణు సరసన అల్లూరి సినిమా ద్వారా తెలుగు సిల్వర్ స్క్రీన్ పై సందడి చేసింది. ఈ మూవీతో ఈ అమ్మడు అంతగా ఫేమ్ రాలేదు.

కానీ ప్రదీప్ రంగనాథన్ డ్రాగన్ సినిమాతో మాత్రం ఈ చిన్నది మంచి పాపులారిటీ సంపాదించుకుంది. దీంతో ఈ ముద్దుగుమ్మ క్రేజ్ అమాతం పెరిగిపోయింది.

ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ తాజాగా తన గ్లామర్ ఒలకబోస్తూ అందచందాలతో అదరినీ ఆకట్టుకుంటుంది.

ఇందులో కాయదు చాలా కొంటెతనంతో, అందంగా కనిపిస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. మరి మీరు కూడా ఈ ఫొటోస్ పై ఓ లుక్ వేయండి.