ఈ ఆకుల పొడితో ఇలా చేస్తే మొండి షుగర్ కూడా కంట్రోల్ అవుతుంది

Updated on: Oct 15, 2026 | 5:39 PM

ఈ ఆకును మీరు కొన్ని రకాల వంటకాలలో వేసుకోవచ్చు. ఇది రుచిని కూడా పెంచుతుంది ఆరోగ్యంగా కూడా ఉంచుతుంది. కొందరు కూరలు, ఇంకా పన్నీర్ బటర్ మసాలా, చికెన్ కర్రీలో కూడా దీనిని చేస్తారు. కూర చివర్లో దీనిని వేయడం వలన దీనికి మంచి సువాసన, అద్భుతమైన రుచి వస్తుంది.

1 / 5
కసూరి మేతిని మీరు కొన్ని రకాల వంటకాలలో వేసుకోవచ్చు. ఇది రుచిని కూడా పెంచుతుంది ఆరోగ్యంగా కూడా ఉంచుతుంది. 
కొందరు కూరలు, ఇంకా  పన్నీర్ బటర్ మసాలా, చికెన్ కర్రీలో కూడా దీనిని చేస్తారు. కూర చివర్లో దీనిని వేయడం వలన దీనికి మంచి సువాసన, అద్భుతమైన రుచి వస్తుంది.

కసూరి మేతిని మీరు కొన్ని రకాల వంటకాలలో వేసుకోవచ్చు. ఇది రుచిని కూడా పెంచుతుంది ఆరోగ్యంగా కూడా ఉంచుతుంది. కొందరు కూరలు, ఇంకా పన్నీర్ బటర్ మసాలా, చికెన్ కర్రీలో కూడా దీనిని చేస్తారు. కూర చివర్లో దీనిని వేయడం వలన దీనికి మంచి సువాసన, అద్భుతమైన రుచి వస్తుంది.

2 / 5
 అజీర్ణం, మలబద్ధకం తగ్గుతుంది : ఇంకా అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలను కూడా  ఇది దూరం చేస్తుంది. ఇంకా గుండె సంబంధిత సమస్యలను తగ్గించడంలో కూడా ఇది హెల్ప్ చేస్తుంది. ఈ ఆకులలో ఉండే  కాల్షియం , మెగ్నీషియం ఎముకలను కూడా ఇది ఎంతో  బలోపేతం చేస్తుంది.

3 / 5
గుండె సంబంధిత సమస్యలు : కొందరికి జుట్టు ఊడిపోతూ ఉంటుంది ఇది తీసుకుంటే  జుట్టు కుదుళ్లను బలపరుస్తుంది ఇంకా రోగనిరోధక శక్తిని కూడా ఇది పెంచుతుంది. ఇంకా ఇది  గుండె సంబంధిత సమస్యలను కూడా తగ్గిస్తుంది. కాబట్టి, మీరు తినే ఆహారాల్లో దీనిని చేర్చుకుంటే మంచిది.

4 / 5
అయితే, మీరు దీనిని కూరల్లో వేసే ముందు ఈ  కసూరి మేతిని చేతితో నలిపి వేస్తే అది మరింత సువాసనగా ఉంటుంది. కాబట్టి, దీనిని వేసే ముందు ఇలా చేయండి. ఒక్కసారి కూరల్లో ఇది పడిన తరువాత దాని రుచే మారిపోతుంది.  మరింత బాగా తెలుస్తుంది

5 / 5
కాబట్టి, మీరు మీ ఫుడ్ డైట్ లో చేర్చుకోవచ్చు. (నోట్ : ఇక్కడ రాసిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

Loading...
Unable to load recommendations.
Follow Us