కార్తీక మాసంలో శివ నామస్మరణ చేసేవారు.. ఈ తప్పులు పొరపాటున కూడా చేయకండి!

Updated on: Nov 16, 2026 | 8:33 AM

పవిత్రమైన కార్తీక మాసంలో అనుసరించాల్సిన ముఖ్య నియమాలను, అస్సలు చేయకూడని విషయాల గురించి పండితులు ఇలా చెబుతున్నారు. ఈ మాసంలో ఉల్లి, వెల్లుల్లి, మాంసాహారం అసలు ముట్టకూడదు. ఆదివారం నాడు కొబ్బరి, ఉసిరి వాడకూడదు. ఈ నెల అంతా మద్యం సేవించకూడదు. ఈ సమయంలో శివార్చన చేయడం ఉత్తమం. శివకేశవుల మధ్య భేదం పాటించరాదు.

1 / 5

2 / 5
జ్వాలాతోరణం వద్ద జాగ్రత్తగా ఉండాలి. రోజువారీ తలస్నానాలు, ఉపవాసాలు, జాగారాలు శారీరక శ్రమకు దారితీయకుండా జాగ్రత్త పడాలి. జాగారం అంటే ఆధ్యాత్మిక విషయాలపై మేల్కొని ఉండటం అని అర్థం చేసుకోవాలి. వీలైతే, నదీ స్నానం చేయడం, బ్రాహ్మణులకు దీపదానం చేయడం అత్యంత పుణ్యప్రదం. ఈ నియమాలను కచ్చితంగా పాటించాలని చెబుతున్నారు.

3 / 5
కార్తీక మాసంలో చేయకూడనివి : ఆహార నియమాలు: కార్తీక మాసంలో ఉల్లి, వెల్లుల్లి, మాంసాహారం వంటి వాటిని తినకూడదని శాస్త్రం చెబుతోంది. వీలున్నంతవరకు వీటిని పూర్తిగా మానేయాలి. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, వైద్యుల సలహా మేరకు మినహాయింపు తీసుకోవచ్చు. కార్తీక మాసంలో ఆదివారం నాడు కొబ్బరి, ఉసిరిని తినకూడదని శాస్త్రం చెబుతోంది. మిగతా రోజుల్లో ఉసిరిని తీసుకోవడం మంచిదే.

4 / 5
ఈ పవిత్ర మాసం అంతా ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం సేవించకూడదు. మద్యానికి అలవాటుపడిన వారు పరమేశ్వరుడిపై భారం వేసి రుద్రాభిషేకం చేయడం వలన ఆ అలవాటును క్రమంగా మానుకోవచ్చని చెబుతున్నారు. ప్రదోష వేళ అంటే సూర్యాస్తమయం సమయంలో పొరపాటున కూడా నిద్రపోకూడదు.

5 / 5
ఈ సమయంలో పరమేశ్వరుడు ప్రమధ గణాలతో కలిసి సంచరిస్తాడని, ఈ వేళ శివార్చన చేసుకోవడం అత్యంత శుభప్రదమని తెలిపారు.  శివుడికి, విష్ణువుకి మధ్య భేదాలు పాటిస్తూ ఒకరిని దూషించడం, మరొకరిని పొగడటం వంటివి చేయకూడదు. కార్తీక మాసం శివకేశవులిద్దరికీ ప్రీతికరమైనది. ఈ మాసంలో శివకేశవ అభేదం పాటించడం అత్యంత ముఖ్యం.

Loading...
Unable to load recommendations.
Follow Us