ఈ గింజలు సర్వ రోగ నివారిణి.. ఒక్క స్పూన్ తింటే.. యవ్వనపు చర్మం మీ సొంతం

Updated on: Nov 13, 2026 | 12:10 PM

సాధారణంగా కూరల్లో వాడే జీలకర్ర కంటే భిన్నంగా ఉండే ఈ నల్ల జీలకర్రను ఆయుర్వేదం, యునాని, చైనీస్ వైద్యంలో ఎన్నో ఔషధాల తయారీకి ఉపయోగిస్తారు. దీని రుచి, వాసనతో పాటు, ఎన్నో పోషక పదార్థాలు దీనిలో నిగూఢమై ఉన్నాయి. ఇనుము, పొటాషియము, ఫాస్ఫరస్, కాల్షియము, కాపరు, సెలీనియం, సోడియం, జింక్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే విటమిన్ బి1 (థైమిన్), బి2 (రైబోఫ్లేవిన్), బి3 (నియాసిన్), ఫోలిక్ యాసిడ్ వంటి విటమిన్లు సమృద్ధిగా లభిస్తాయి.

1 / 5

2 / 5
కలోంజీ నూనెను బత్తాయి లేదా కమలా రసంలో కలిపి ముఖానికి రాస్తే మొటిమలు పూర్తిగా తగ్గిపోతాయి. నిమ్మరసంతో కలపకూడదు. కలోంజీ నూనెను తలకు రాసుకోవడం వల్ల జుట్టు రాలడం తగ్గి, కుదుళ్లు గట్టిపడతాయి. వెంట్రుకలు నల్లగా, ఒత్తుగా, పొడుగ్గా పెరుగుతాయి. చుండ్రు సమస్య కూడా నివారించబడుతుంది.

3 / 5

రక్తపోటు ఉన్నవారు నల్ల జీలకర్రను వినియోగించడం వల్ల రక్తపోటు నియంత్రణలోకి వస్తుంది. నల్ల జీలకర్ర వినియోగం వల్ల షుగర్ స్థాయిలు అదుపులో ఉంటాయి. ఇది క్లోమ గ్రంథిలోని బీటా కణాల నుండి ఇన్సులిన్ ఉత్పత్తిని అధికం చేసి షుగర్ నియంత్రణలో ఇది ఎంతగానో హెల్ప్ చేస్తుంది.

4 / 5

 శరీరంలో క్యాన్సర్‌కు కారణమయ్యే ఫ్రీ రాడికల్స్ ప్రభావాన్ని తగ్గించి, వాటి పరిమాణాన్ని నియంత్రిస్తుంది. ముఖ్యంగా ఎముక క్యాన్సర్, చర్మ క్యాన్సర్లు రాకుండా కాపాడుతుంది.శరీరంలోకి బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ప్రవేశించకుండా నిరోధిస్తుంది. టీబీ, క్షయ వ్యాధి, న్యుమోనియా, టైఫాయిడ్, కలరా, కామెర్లు, అతిసార వ్యాధి, గ్యాస్ట్రోఎంటరైటిస్ వంటి అంటు వ్యాధుల నుండి రక్షణ కల్పిస్తుంది. కోవిడ్, మంకీపాక్స్, చికెన్‌పాక్స్, స్వైన్ ఫ్లూ, జికా, నిఫా వంటి వైరస్లు శరీరంలోకి ప్రవేశించకుండా రోగనిరోధక వ్యవస్థను ప్రేరేపించి, ఇమ్యూనిటీ బూస్టర్‌గా పనిచేస్తుంది.

5 / 5
జీర్ణ రసాలైన  క్లోమ రసము, పైత్యరసము ఉత్పత్తిని పెంచి, జీర్ణ ప్రక్రియ సాఫీగా జరిగేలా చేస్తుంది. అజీర్తి, గ్యాస్ ట్రబుల్ సమస్యలను నివారిస్తుంది. ఒక స్పూన్ కలోంజీ నూనెను ఒక స్పూన్ తేనెతో కలిపి తీసుకోవడం వల్ల మూత్రపిండాల పనితీరు మెరుగుపడుతుంది.  నడుము నొప్పి, కీళ్ల నొప్పులు, కాళ్ల నొప్పులు, కండరాల నొప్పులు ఉన్నవారు కలోంజీ నూనెతో మసాజ్ చేసుకోవడం వల్ల నొప్పుల నుండి ఉపశమనం పొందవచ్చు ఇంకా సంతానలేమి సమస్యతో బాధపడుతున్నవారు దీనిని వినియోగించడం వల్ల వీర్య కణాల సంఖ్య గణనీయంగా పెరిగి, సంతాన భాగ్యం కలిగే అవకాశం ఉంది.

Loading...
Unable to load recommendations.
Follow Us