వీరికి మేలు చేయడానికి రెడీ అవుతున్న భారీ గ్రహం.. డబ్బే డబ్బు,ప్రతి పనిలో విజయం

Updated on: Jul 14, 2026 | 9:51 PM

జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఈ 19న గురుడు పుష్య నక్షత్రంలోకి సంచారం చేయనున్నాడు. కొద్దీ రోజుల తరవా ఆశ్లేష నక్షత్రంలోకి మారుతుంది. అయితే, ఈ రెండు చాలా ముఖ్యమైనవి. గురుడు అడుగుపెట్టిన రెండు రాశుల వారికి ఎన్నో ప్రయోజనాలు కలగబోతున్నాయి ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం..

1 / 5
జ్యోతిష్య నిపుణుల చెప్పిన దాని బట్టి చూస్తే రాశులు , గ్రహాలు వాటి గమన స్థానాలను మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు అనుకూలముగా ఉంటే, మరికొన్ని సార్లు ప్రతికూలంగా ఉంటుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం 12 రాశుల పైన తీవ్ర ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

2 / 5
జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఈ 19న గురుడు పుష్య నక్షత్రంలోకి సంచారం చేయనున్నాడు. కొద్దీ రోజుల తరవా ఆశ్లేష నక్షత్రంలోకి మారుతుంది. అయితే, ఈ రెండు చాలా ముఖ్యమైనవి. గురుడు అడుగుపెట్టిన రెండు రాశుల వారికి  ఎన్నో  ప్రయోజనాలు కలగబోతున్నాయి ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం..

జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఈ 19న గురుడు పుష్య నక్షత్రంలోకి సంచారం చేయనున్నాడు. కొద్దీ రోజుల తరవా ఆశ్లేష నక్షత్రంలోకి మారుతుంది. అయితే, ఈ రెండు చాలా ముఖ్యమైనవి. గురుడు అడుగుపెట్టిన రెండు రాశుల వారికి ఎన్నో ప్రయోజనాలు కలగబోతున్నాయి ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం..

3 / 5
కుంభ రాశి :  ఈ రాశి వారు అనుకున్నట్టుగానే అన్ని పనులు చేస్తారు. ఇంకా మొదలు పెట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు. ఇక వీళ్ళకి ఇక అన్ని మంచి రోజులే. మీరు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న సమయం వస్తుంది. తాతల ఆస్తి వీరికి వస్తుంది. అలాగే,  లక్ష్మీ దేవి అనుగ్రహం ఉంటుంది. సడెన్ గా ఆగిపోయిన పనులు మొత్తం  జరుగుతాయి. వీరికి పట్టిందల్లా బంగారమే అవుతుంది. మీరు కొత్త పనులు మొదలు పెట్టె ముందు మీ ఇంట్లో వారికీ చెప్పి చేస్తే ఆ పనిని విజయవంతం అవుతుంది. కష్ట పడిన వాళ్ళకి మంచి ఫలితం వస్తుంది.

4 / 5
మకర రాశి : త్వరలో మీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. మీరు  ఎదురుచూస్తున్న గవర్నమెంట్ జాబ్ వస్తుంది. కొత్తగా ఏదైనా వ్యాపారాలు స్టార్ట్ చెయ్యాలనుకునేవారికి ఇదే కరెక్ట్ సమయం. ఇంకా  మొదలు పెట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు.   కొత్త ఇల్లు  లేదా ఇల్లు కొనుగోలు చేసే అవకాశం ఉంది.  రాజకీయ నాయకులకు కలిసి వస్తుంది. ప్రియమైన ఇష్టమైన వారితో సమయం గడుపుతారు. అలాగే, కొత్త పరిచయాలు వలన జీవితంలో మంచి జరుగుతుంది.

5 / 5
Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

Follow Us