
జ్యోతిష్య నిపుణుల చెప్పిన దాని బట్టి చూస్తే రాశులు , గ్రహాలు వాటి గమన స్థానాలను మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు అనుకూలముగా ఉంటే, మరికొన్ని సార్లు ప్రతికూలంగా ఉంటుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం 12 రాశుల పైన తీవ్ర ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

జ్యోతిష్య శాస్త్ర ప్రకారం దేవతల గురువైన బృహస్పతి కర్కాటక రాశిలో ఉన్నాడు. మరి కొద్దీ రోజుల్లో తన స్థానాన్ని మార్చుకోబోతున్నాడు. ఇదే సమయంలో రెండు రాశులవారికి శుభాలను ఇవ్వబోతున్నాడు. బృహస్పతి వలన అదృష్టం రెట్టింపు అయ్యే లక్కీ రాశులేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం.

ధనుస్సు రాశి: ఈ రాశి వారికి ఆదాయం పెరుగుతుంది. ఇంకా వీరికి అనుకోకుండా ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. ఇంకా ఉద్యోగం చేసే వారికి వీరు కూడా ఊహించలేని విధంగా జీతాలు బాగా పెరుగుతాయి. దీని వలన మీ కుటుంబ సభ్యులు కూడా సంతోషపడతారు. ఇంకా వీరికి మొత్తం అనుకూలంగా ఉంటుంది.

తులారాశి: ఈ రాశి వారికి కొద్దీ రోజుల పాటు మంచిగా ఉండనుంది. వృత్తి. ఉద్యోగ విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. ఇంకా వీరు ఎక్కువగా ప్రయాణాలు చేయాల్సి ఉంటుందో. అలాగే, వ్యాపారాలపై ఎక్కువ దృష్టి పెడితే మంచిది. ఆగిపోయిన డబ్బు మీ దగ్గరికి వస్తుంది. అప్పుగా కూడా మీరు మీ స్నేహితులకు డబ్బు ఇస్తారు

Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.