
ఈ రోజుల్లో చిన్న నొప్పి వచ్చినా మెడిసిన్స్ వాడుతున్నారు ఇది వరకు రోజుల్లో వంటగది చిట్కాలు ఫాలో అయ్యేవాళ్ళు. అలాంటి వాటిలో జీలకర్ర కూడా ఒకటి. ఇది పోపు వేసేటప్పుడు తప్పక వేస్తాము ఇంకా పప్పు నుంచి పచ్చళ్ళు తాలింపు ఈ జీలకర్రను వాడుతాము. ఇవి చూడటానికి చిన్నగా ఉంటాయి కానీ మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయని పోషకాహర నిపుణులు అంటున్నారు మరి ముఖ్యంగా వేసవిలో అబ్బాయిలు తాగాల్సిన జీరా పానీయం ఇదే.

ఇప్పటికే ఎంతో మంది ఈ జీరా వాటర్ ను తాగుతున్నారు. ఇది తాగిన తర్వాత అబ్బాయిల శరీరంలో ఎన్నో మార్పులు వస్తాయని చెబుతున్నారు. అయితే, వరుసగా 10 రోజుల పాటు తాగితే కొన్ని రకాల సమస్యలకు ఈజీగా చెక్ పెట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు. మరి ఆలస్యం చేయకుండా ఆ సమస్యలు ఎంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

అయితే, దీనికోసం ముందుగా ఒక గ్లాస్ నీటిని తీసుకుని దానిలో ఒక స్పూన్ జీలకర్రను వేసి వాటిని వేసి రాత్రంతా అలా వదిలేయండి. ఆ తర్వాత రోజు ఉదయం వాటిని వడకట్టి ఆ నీటిని అబ్బాయిలు తాగితే చాలా చాలా మంచిదని చెబుతున్నారు. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇలా మీరు వీటిని ఎక్కువ కూడా అవసరం లేదు వారం రోజుల పాటు తాగితే ఎసిడిటి, కడుపు నొప్పి వంటి సమస్యలు కూడా రాకుండా ఉంటాయి.

వీటిని ఎక్కువ కూడా అవసరం లేదు వారం రోజుల పాటు తాగితే ఎసిడిటి, కడుపు నొప్పి వంటి సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. షుగర్ లెవల్స్ : ఈ జీలకర్రలో ఉండే సమ్మేళనాలు ఇన్సులిన్ ను మెరుగుపరస్తుంది. ఇంకా ఇది రక్తంలో షుగర్ లెవెల్స్ ను కూడా పెరగకుండా చూసుకుంటుంది. ఇది డయాబెటిస్‌కు సమస్య కు కూడా చెక్ పెడుతుంది. కానీ ఒక్క విషయం ఈ సమస్యలు ఉన్న వారు తాగే ముందు ఒకసారి వైద్యున్ని సంప్రదించి తాగడం మంచిది ఎందుకంటే, ఇంటి వైద్యాలు కొందరికి పడకపోవచ్చు ఏదయినా సమస్యలు వస్తాయి.

తలనొప్పి సమస్యలు : ఈ జీలకర్రలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల ఒత్తిడిని తగ్గించి ప్రశాంతంగా ఉంచుతాయి. మీరు ఇంకా ఈ నీటిని తప్పకుండా తీసుకుంటే మగవాళ్ళలో తరచూ వచ్చే తలనొప్పి రాకుండా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)