మహా శివరాత్రి ఎప్పుడు? ఫిబ్రవరి 15 లేదా 16.. ఈ గందరగోళానికి చెక్ పెట్టిన జ్యోతిష్యులు

Updated on: Feb 07, 2026 | 12:46 PM

ఫిబ్రవరి రాగానే అందరికి ముందు గుర్తొచ్చేది.. మహా శివరాత్రి. ఇప్పటికే ఈ నెల ప్రారంభమవ్వడంతో ఎంతో మంది భక్తులు క్యాలెండర్‌లో పండుగ ఏ రోజు వచ్చిందో అని వెతుకుతూనే ఉన్నారు. అయితే, ఇప్పటికీ సందేహంలోనే ఉన్నారు. ఇంతకీ ఈ పండుగ ఎప్పుడు వచ్చిందో ఇక్కడ చూద్దాం..

1 / 5

కష్టాలు అన్నాక మనిషికే వస్తాయి. వాటిని చూసి భయపడి ఆగిపోకండి. జీవితంలో ఏదో నేర్చుకోవాలనే ఆ పరమశివుడు ఆడే ఆట అది. ఓపికతో శివ శివ అంటూ ఆ శివుణ్ణి పూజిస్తూ ఉండండి. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు

2 / 5
2026 లో  మహా శివరాత్రి ఫిబ్రవరి 15 న వచ్చిందని జ్యోతిష్యులు తేల్చి చెప్పారు. ఈ పండుగను ఆదివారం రోజూ జరుపుకోనున్నారు. 
హిందూ చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం చూసుకుంటే మహా శివరాత్రి ఫాల్గుణ మాసంలోని కృష్ణ పక్ష చతుర్దశి తిథి రోజున వచ్చింది. ఈ  తిథి ఫిబ్రవరి 16 ఉదయం వరకు ఉంటుంది.

2026 లో మహా శివరాత్రి ఫిబ్రవరి 15 న వచ్చిందని జ్యోతిష్యులు తేల్చి చెప్పారు. ఈ పండుగను ఆదివారం రోజూ జరుపుకోనున్నారు. హిందూ చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం చూసుకుంటే మహా శివరాత్రి ఫాల్గుణ మాసంలోని కృష్ణ పక్ష చతుర్దశి తిథి రోజున వచ్చింది. ఈ తిథి ఫిబ్రవరి 16 ఉదయం వరకు ఉంటుంది.

3 / 5
ఈ ఏడాది మహాశివరాత్రిని నేడు జరపుకుంటున్నారు. అయితే, మీ ప్రియమైన వారికి, స్నేహితులకు ఇలా సింపుల్‌గా మహాశివత్రి విషెస్‌ చెప్పండి. మరి, ఆ విషెస్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం..

4 / 5
హిందువులు జరుపుకునే పండుగలలో మహాశివరాత్రికి ప్రత్యేక స్థానం ఉంటుంది. ఎందుకంటే, చాలా మంది ఈ రోజు శివాలయాలకు వెళ్ళి శివునికి ఉపవాస దీక్షలు చేస్తారు. పరమ శివుని అనుగ్రహం కోసం కొందరు జాగారం కూడా చేస్తారు. ప్రతి యేటా ఈ మహాశివరాత్రి పండుగను  మాఘమాసం కృష్ణ పక్షంలో చతుర్థశి నాడు జరుపుకుంటారు.

5 / 5
ఫిబ్రవరి 15 న ఉదయం శివాలయానికి వెళ్ళి పూజలు చేసి ఉపవాస దీక్షను చేపట్టి, ఫిబ్రవరి 16 సూర్యోదయం తర్వాత ఉపవాసాన్ని విరమించండి. Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

Follow Us