జేష్ఠ్య మాసం అమావాస్యరోజున ప్రయాణాలు చేయడం మంచిదేనా?

Updated on: Jun 24, 2025 | 6:39 PM

అత్యంత శక్తివంతమైన రోజులలో అమావాస్య కూడా ఒకటి. అమావాస్యకు హిందూ మతంలో చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అంతే కాకుండా ఈరోజున పూర్వీకులను, పితృదేవలను పూజిస్తుంటారు. ఇక ప్రతి నెలలో ఒక అమావాస్య వస్తుంటుంది. అయితే ఒక్కో అమావాస్యకు ఒక్కో ప్రాముఖ్యత ఉంటుంది.

1 / 5
అత్యంత శక్తివంతమైన రోజులలో అమావాస్య కూడా ఒకటి. అమావాస్యకు హిందూ మతంలో చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అంతే కాకుండా ఈరోజున పూర్వీకులను, పితృదేవలను పూజిస్తుంటారు. ఇక ప్రతి నెలలో ఒక అమావాస్య వస్తుంటుంది. అయితే ఒక్కో అమావాస్యకు ఒక్కో ప్రాముఖ్యత ఉంటుంది. కాగా, ఈ సారి జేష్ఠ్యం మాసం అమావాస్య జూన్ 24 రాత్రి 11.45 నిమిషాలకు ఏర్పడుతంది. అయతే ఈ అమావాస్య ప్రాముఖ్యత ఈరోజు ప్రయాణాలు చేయవచ్చో లేదో ఇప్పుడు తెలుసుకుందాం.

2 / 5
జేష్ఠ్యమాసం అమావాస్య రోజున అస్సలే కొన్ని పనులు చేయకూడదంట. దీని వలన అనేక సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంటుందంట. అలాగే ఈ రోజు పిండ ప్రదానం చేయడం వలన వారి ఆత్మకు శాంతి చేకూరుతుందని చెబుతున్నారు పండితులు. ఇక ఈరోజు పిండ ప్రధానాలే కాకుండా, దుష్టశక్తుల నుంచి రక్షణ కోసం కూడా అనేక ప్రత్యేక పూజలు, పరిహారాలు చేస్తుంటారు.

3 / 5
అయితే అమావాస్య రోజున చేయకూడని పనులు ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అమావాస్య రోజున ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రయాణాలు చేయకూడదంట. మరీ ముఖ్యంగా ఈరోజు దూర ప్రయాణాలు అస్సలే మంచిది కాదు అని చెబుతున్నారు పండితులు. అలాగే ఈ రోజు గృహ ప్రవేశం, శుభకార్యాలు, ఏదైన నూతనంగా ప్రారంభించేది ఏదీ కూడా ఈరోజున చేయకూడంట. దీని వలన అనేక సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు పండితులు.

4 / 5
 అదే విధంగా ఈరోజున మాంసాహారం తినడం, మద్యం సేవించడం, గోర్లు కత్తిరించడం, జుట్టు కత్తిరించడం, వంటి పనులు అస్సలే చేయకూడదంట. దీని వలన ప్రతికూల ఫలితాలు పొందుతారంట. అలాగే ఎంతో పవిత్రమైన ఈ జేష్ఠ్యమాసంలోని వచ్చే అమావాస్య రోజున చెట్లను పెంచడం అనేది చాలా శుభప్రదం అంటున్నారు పండితులు. ఇక ఈరోజు వ్యవసాయపనులు ప్రారంభించడానికి కూడా చాలా అద్భుతమైన రోజు.

5 / 5
ఇదే కాకుండా జేష్ఠ్య అమావాస్య రోజున నది స్నానం ఆచరించడం, దాన ధర్మాలు చేయడం చాలా మంచిదంట. దీని వలన పూర్వీకుల ఆత్మకు శాంతి చేకూరుతుందంట. అలాగే ఈరోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి, స్నానం ఆచరించి, పూజలు చేయడం వలన ఇది వారి ఇంట్లో శ్రేయస్సును నింపుతుందంట. అలాగే ఇంట్లో ఉన్న ప్రతికూలత పోయి, సానుకూలత వస్తుందంట.