Get Rid of Wrinkles: వీటిని తిన్నారంటే ముఖంపై ముడతలు మాయం అవుతాయి..

|

Aug 04, 2024 | 6:09 PM

సాధారణంగా వయసు మీద పడే కొద్దీ ముఖంపై ముడతలు రావడం అనేది ఒక ప్రక్రియ. కానీ 30 లేదా 40 ఏళ్ల వయసులోనే ముఖంపై ముడతలు వచ్చాయంటే.. చిన్న వయసులోనే వయసు పైబడిన వ్యక్తిలా కనిపిస్తారు. దీంతో నలుగురిలో తిరగాలన్నా ఇబ్బందిగా ఉంటుంది. ఎన్ని క్రీములు వాడినా ప్రయోజనం లేకపోతే ఇలా చేయండి. క్యాలీ ఫ్లవర్, క్యాబేజీ వంటి కూరగాయలతో మనం ముఖంపై ఉండే ముడతలను తగ్గించుకోవచ్చు. కానీ చాలా మంది వీటిని తినేందుకు అస్సలు ఇష్ట పడరు. కానీ ఈ రెండు కూరగాయలు..

1 / 5
సాధారణంగా వయసు మీద పడే కొద్దీ ముఖంపై ముడతలు రావడం అనేది ఒక ప్రక్రియ. కానీ 30 లేదా 40 ఏళ్ల వయసులోనే ముఖంపై ముడతలు వచ్చాయంటే.. చిన్న వయసులోనే వయసు పైబడిన వ్యక్తిలా కనిపిస్తారు. దీంతో నలుగురిలో తిరగాలన్నా ఇబ్బందిగా ఉంటుంది. ఎన్ని క్రీములు వాడినా ప్రయోజనం లేకపోతే ఇలా చేయండి.

2 / 5
క్యాలీ ఫ్లవర్, క్యాబేజీ వంటి కూరగాయలతో మనం ముఖంపై ఉండే ముడతలను తగ్గించుకోవచ్చు. కానీ చాలా మంది వీటిని తినేందుకు అస్సలు ఇష్ట పడరు. కానీ ఈ రెండు కూరగాయలు ముడతలను తగ్గించడంలో అద్భుతంగా పని చేస్తాయి.

3 / 5
క్యాబేజీ, క్యాలీ ఫ్లవర్‌లో విటమిన్లు ఏ, సి, జింక్ వంటివి ఉంటాయి. ఇవి చర్మ ఆరోగ్యాన్ని కాపాడటంలో హెల్ప్ చేస్తాయి. ముడతలు వస్తున్నవారు మీ డైట్‌లో ఈ రెండింటినీ చేర్చుకోండి. వీటిని తినడం వల్ల ముఖంపై మొటిమలు, పిగ్మెంటేషన్, ఫైన్ లైన్స్ తగ్గుతయాయి.

4 / 5
ముఖాన్ని కాంతివంతంగా మార్చడంలో కూడా క్యాబేజీ, క్యాలీ ఫ్లవర్‌ చక్కగా సహాయ పడతాయి. అంతే కాకుండా పొడి చర్మాన్ని కూడా తగ్గి.. ముడతలు ఏర్పడకుండా చేస్తుంది. వచ్చిన వాటిని కూడా తగ్గిపోయేలా చేస్తాయి.

5 / 5
అలాగే సూర్య రశ్మి నుంచి వచ్చే కిరణాల నుంచి కూడా మిమ్మల్ని కాపాడతాయి. చర్మానికి హాని కలిగించే ఫ్రీ రాడికల్స్‌ను తొలగిస్తాయి. కాబట్టి ముడతల సమస్యలతో బాధ పడేవారు క్యాబేజీ, క్యాలీ ఫ్లవర్‌ తింటే చాలు. ఇతర ఆరోగ్య ప్రయోజనలు కూడా పొందుతారు.