Telugu News Photo Gallery If you eat a clove a day, you will not get any infections, check here is details
Clove Uses: రోజుకు ఓ లవంగం తింటే ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రావు..
లవంగాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వీటి గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. లవంగాల్లో శరీరానికి అవసరం అయ్యే అనేక ఔషధ గుణాలు లభ్యమవుతాయి. ఇన్ఫెక్షన్లు సోకకుండా శరీరానికి రక్షణగా నిలుస్తుంది. ఇందులో పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్లు, యూజీనాల్ ఉంటాయి. ప్రతి రోజూ ఓ లవంగం తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా బరువు తగ్గడంలో సహాయ పడుతుంది. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రకారం..