నెయ్యితో ఇలా చేస్తే.. జుట్టు సమస్యలు తోకముడిచి పరార్..

Updated on: Aug 09, 2025 | 4:22 PM

వాతావరణంలో మార్పులు చర్మం, జుట్టుపై ఎఫెక్ట్ పడుతుంది. ముఖ్యంగా జుట్టు విపరీతంగా రాలిపోతూ ఉంటుంది.  జుట్టు సంరక్షణ కోసం ఎన్నో చిట్కాలు ట్రై చేస్తూ ఉంటారు. జుట్టు గురించి ప్రత్యేకమైన సంరక్షణ మీరు తీసుకుంటూ ఉంటే.. ఇప్పుడు ఈ చిట్కా కూడా ఫాలో అవ్వండి. మనం ఇంట్లో నెయ్యి ఉంటుంది. నెయ్యితో కూడా జుట్టు సమస్యలను దూరం చేయవచ్చు. అది ఎలానో ఈరోజు చూద్దాం.. 

1 / 5
కొందరు నెయ్యిలో వంట నూనె కలుపుతారు. మీరు వినియోగించే నెయ్యిలో నూనె కలిసిందో లేదో తెలుసుకోవాలంటే నెయ్యి వేడి చేసి ఫ్రిజ్ లో పెడితే రెండు పొరలుగా ఏర్పడితే అది కల్తీ. నెయ్యి, ఇతర నూనె వేర్వేరు పొరలుగా ఉంటే కల్తీ నెయ్యిగా అర్ధం చేసుకోవాలి.

2 / 5
జుట్టు గురించి ప్రత్యేకమైన సంరక్షణ మీరు తీసుకుంటూ ఉంటే.. ఇప్పుడు ఈ చిట్కా కూడా ఫాలో అవ్వండి. మనం ఇంట్లో నెయ్యి ఉంటుంది. నెయ్యితో కూడా జుట్టు సమస్యలను తగ్గించుకోవచ్చు. నెయ్యి సమస్యల నుంచి త్వరగా ఉపశమనాన్ని అందిస్తుంది.

3 / 5
నెయ్యిలో ఆరోగ్యకరమైన కొవ్వులు సమృద్ధిగా ఉంటాయి. నెయ్యిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. దీనిలో కొవ్వులో కరిగే విటమిన్లు అయినా విటమిన్ A, విటమిన్ E పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడానికి ఎంతో ముఖ్యం. నెయ్యిని తినడం వల్ల స్త్రీలకు రుతుస్రావ సమయంలో వచ్చే సమస్యలు కూడా తగ్గుతాయి. బరువు తగ్గేందుకు కూడా దోహదం చేస్తుంది.

4 / 5
ఈ హెయిర్ ప్యాక్‌ని అరగంట సేపు జుట్టుకు పట్టించి సున్నితంగా మర్దనా చేయాలి. ఓ గంట సేపు ఉంచి తల స్నానం చేయాలి. ఈ ప్యాక్ ట్రై చేయడం వల్ల జుట్టు నల్లగా మారుతుంది. చుండ్రు కూడా తగ్గుతుంది.

5 / 5
అరచేతిలో ఒక చెంచా నెయ్యి తీసుకుని మెత్తగా రుద్దాలి. అరచేతిలో నెయ్యి కరిగితే అది స్వచ్ఛమైన నెయ్యి అని అర్థం. అరచేతిలో గట్టి పదార్ధం కరగకుండా అలాగే ఉండిపోతే అందులో కల్తీ పదార్థం కలిసి ఉందని అర్ధం. అలాగే కొద్ది మొత్తంలో నెయ్యి తీసుకొని పారదర్శక సీసాలో వేయాలి. దానికి కొద్దిగా చక్కెర జోడించాలి. ఆ తర్వాత సీసా మూత మూసివేసి బాగా షేక్ చేయాలి. కాసేపటి తర్వాత సీసా అడుగున ఎర్రటి చారలు కనిపిస్తే.. ఈ నెయ్యి కల్తీ అని అర్ధం చేసుకోవాలి.