తోటకూర వేపుడు.. ఇలా చేస్తే కడుపు నిండా తింటారు

Updated on: Nov 11, 2026 | 12:52 PM

ఆకు కూరలు ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే చాలా మంది వీటిని ఎక్కువగా తినడానికి ఆసక్తి చూపుతారు. అయితే ఎప్పుడూ తినే విధంగా కాకుండా, తోటకూరతో ఇలా వేపుడు చేస్తే రుచి అదిరిపోతుందంట. అంతే కాకుండా కుటుంబం మొత్తం కూడా చాలా ఇష్టంగా తింటారు.

1 / 5
తోట కూర అంటే ప్రతి ఒక్కరికీ ఇష్టం ఉంటుంది. మరీ ముఖ్యంగా తోట కూరతో చేసే అనేక రకాల వంటకాలు చాలా రుచికరంగా ఉంటాయి. ఇక తోట కూర వేపుడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే దీనిని చాలా త్వరగా సులభంగా ఇంటిలోనే టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు మనం చూసేద్దాం.

2 / 5
కావాల్సిన పదార్థా్ల్లోకి వెళ్లితే.. తోటకూర,  పచ్చిమిర్చి,   నూనె,   తాలింపు గింజలు ,   ఎండుమిర్చి,  వెల్లుల్లి రెబ్బలు ,  ఉప్పు,  పసుపు,  కరివేపాకు,   ఇంగువ.

3 / 5
తయారీలోకి వెళ్లితే.. ముందుగా, తోటకూరను చిన్నగా ఆకులను తుంచి పెట్టు కోవాలి. తర్వాత దీనిని శుభ్రంగా కడిగి,  పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేపుడు తయారు చేసుకోవాలి.  తోట కూరలో ఎక్కువగా వాటర్ లేకుండా చూసుకోవాలి. అప్పుడే కర్రీ రుచికరంగా ఉంటుంది.

4 / 5
ఇప్పుడు స్టవ్ ఆన్ చేయాలి. తర్వాత పాన్ పెట్టాలి. అందులో తోటకూర వేపుడు తయారు చేయడానికి కావాల్సిన నూనె పోయాలి. నూనె వేడెక్కిన తర్వాత, తాలింపు గింజలు, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు వేసి వేయించాలి. పోపు మాడిపోకుండా చిట పటమనే వరకు వేయించుకోవాలి.

5 / 5
 దీని తర్వాత తరువాత పచ్చిమిర్చి వేసి, ఆపై కోసిన తోటకూర ముక్కలు, పసుపు, ఉప్పు వేసి బాగా కలిపి మూత పెట్టి ఉడికించాలి. నీరు లేకుండా చక్కగా వేగి, మెత్తగా ఉడికేలా చూసుకోవాలి. ఆ తర్వాత  చివరగా ఇంగువ వేసి కలిపాలి. అంతే టేస్టీ టేస్టీ తోటకూర వేపుడు రెడీ. ఇది బియ్యం రోటీ, చపాతీ, అన్నంలోకి చాలా అద్భుతంగా ఉంటుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us