3 గుడ్లు తిన్నా రాని శక్తి గిన్నెడు తింటే డబుల్.. కప్పు రాగి పిండి, బెల్లం రుచితో

Updated on: Nov 18, 2026 | 11:01 AM

ఈ రోజుల్లో చాలా మంది ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవడమే మర్చిపోతున్నారు దీని వలన అనారోగ్యలను తెచ్చుకుంటున్నారు. ఏది పడితే అది తింటూ బాగాలేదని హాస్పిటల్స్ కు పరుగులు పెడుతున్నారు. అలా కాకుండా ఆరోగ్యంగా ఉంచే ఫుడ్స్ తింటే ఎంతో మంచిది. అందరూ తినేలా, నోట్లో వేసుకుంటే కరిగిపోయే ‘రాగి పిండి హల్వా’ను మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి.

1 / 5
ఈ రోజుల్లో చాలా మంది  ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవడమే మర్చిపోతున్నారు దీని వలన అనారోగ్యలను తెచ్చుకుంటున్నారు. ఏది పడితే అది తింటూ బాగాలేదని హాస్పిటల్స్ కు పరుగులు పెడుతున్నారు. అలా కాకుండా ఆరోగ్యంగా ఉంచే ఫుడ్స్ తింటే ఎంతో మంచిది. 
 అందరూ తినేలా, నోట్లో వేసుకుంటే కరిగిపోయే ‘రాగి పిండి హల్వా’ను మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి.

ఈ రోజుల్లో చాలా మంది ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవడమే మర్చిపోతున్నారు దీని వలన అనారోగ్యలను తెచ్చుకుంటున్నారు. ఏది పడితే అది తింటూ బాగాలేదని హాస్పిటల్స్ కు పరుగులు పెడుతున్నారు. అలా కాకుండా ఆరోగ్యంగా ఉంచే ఫుడ్స్ తింటే ఎంతో మంచిది. అందరూ తినేలా, నోట్లో వేసుకుంటే కరిగిపోయే ‘రాగి పిండి హల్వా’ను మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి.

2 / 5
రాగి పిండి హాల్వా స్టెప్ 1 : ముందుగా మీరు ఒక కప్పు  రాగి పిండిని గిన్నెలో తీసుకుని దానిలో ఒక గ్లాస్ నీళ్లు  నీళ్లు పోసి కొంచం కూడా అస్సలు ఉండలు లేకుండా  కలుపుకోవాలి. ఇలా చేస్తే పిండి జోరుగా ఉంటుంది తినడానికి కూడా కమ్మగా ఉంటుంది అలా అని మరి ఎక్కువగా నీళ్లు దీనిలో పోయకండి.

3 / 5
రాగి పిండి హాల్వా స్టెప్ 2 : ఇప్పుడు స్టవ్ వెలిగించి పొయ్యి మీద మీడియం సైజ్ పాన్ పెట్టి  ఒక గిన్నెలో 200 గ్రాములు  బెల్లం, కొద్దిగా నీళ్లు పోసి బాగా కరిగించి ఆ తరవాత దీనిని మంచిగా వడకట్టుకోవాలి. అప్పుడు ఇది మంచిగా ఉంటుంది. కాబట్టి మీరు కూడా దీనిని అలాగే చేసుకోండి.

4 / 5
రాగి పిండి హాల్వా స్టెప్ 3 : ఇప్పుడు మళ్ళీ పాన్ పెట్టి దానిలో  రాగి పిండి వేసి పోసి, మంట తక్కువగా పెట్టి అసలు  ఉండలు లేకుండా ఒక చిన్న గరిటెతో దీనిని మంచిగా  కలుపుతూ దగ్గర పడనివ్వాలి. ఇలా చేస్తే అడుగు కూడా అసలు అంటకుండా ఉంటుంది.అలా అని ఎక్కువ సార్లు దీనిని తిప్పకండి.

5 / 5
రాగి పిండి హాల్వా స్టెప్ 4 : ఇది మొత్తం మెత్తగా అయినా తరవాత  ఈ పిండి  మిశ్రమంలో ముందుగా పక్కన పెట్టుకున్న  బెల్లం నీళ్లు కూడా దీనిలో   పోసి బాగా  మిక్స్ అయ్యేలా దీనిని కలపాలి. ఆ తరవాత దీనిలో కొద్దికొద్దిగా నెయ్యి  హల్వా పాన్ నుంచి  వేరు అయ్యే వరకు దీన్ని  బాగా ఉడికించాలి. దించే ముందు కొద్దిగా  యాలకుల పొడి, వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి దించేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us