విరిగిన ఎముకలను త్వరగా అతుక్కునేలా చేసే మసాలా చిత్రాన్నం.. నిమిషాల్లోనే రెడీ

Updated on: Jun 04, 2026 | 7:45 AM

మసాలా చిత్రాన్నం ఎంత ఫేమస్ అనేది ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇది పుల్ల పుల్లగా తినడానికి రుచిగా ఉండే ఒక అద్భుతమైన టేస్టీ రెసిపీ. దీనిలో నిమ్మకాయ మాత్రమే కాకుండా, కొద్దిగా కొబ్బరి, మసాలా పొడులు కూడా వేస్తారు. మరి, ఇంక లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్దాలు, తయారీ విధానం గురించి ఇక్కడ చూద్దాం..

1 / 5

2 / 5
కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు అన్నం, రెండు టేబుల్ స్పూన్స్ నూనె, అర టీ స్పూన్ తాలింపు గింజలు, అర టీ స్పూన్  ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర , అర టీ స్పూన్ పప్పులు, అర టీ స్పూన్  మినపప్పు,అర టీ స్పూన్  శనగపప్పు, 20 పల్లీలు, జీడిపప్పు, ఒక ఉల్లిపాయ, నాలుగు పచ్చిమిర్చి, ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం,  కొబ్బరి తురుము, ఎండుమిర్చి,  ధనియాలను తీసుకోవాలి.

3 / 5
మసాలా చిత్రాన్నం తయారీ విధానం: మసాలా పేస్ట్ ను రెడీ చేసుకోవాలి ముందుగా మిక్సీ పట్టుకోవాలి దానిలో  కొబ్బరి తురుము, నాలుగు ఎండుమిర్చి, వేయించిన ధనియాలు, కొద్దిగా పసుపు వేసి, సరిపడా నీళ్లు  కూడా దీనిలో పోసి  పేస్ట్‌లా చేసుకుని మెత్తగా  రుబ్బుకోవాలి. మిక్సీ పట్టిన తరవాత ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి.

4 / 5
తాలింపు: పాన్ లో ఆయిల్ చేసి దానిలో ఆవాలు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, మినపప్పు వేసి బాగా వేయించాలి. ఆ తర్వాత పల్లీలు, జీడిపప్పు, కొద్దిగా కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేసి వీటిని దోరగా వేయించుకోవాలి. ఆ తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న 
మసాలా పేస్ట్ ను కూడా ఈ తాలింపులో వేసి వాసన పోయేంత వరకు స్టవ్ మీదే ఉంచాలి.

తాలింపు: పాన్ లో ఆయిల్ చేసి దానిలో ఆవాలు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, మినపప్పు వేసి బాగా వేయించాలి. ఆ తర్వాత పల్లీలు, జీడిపప్పు, కొద్దిగా కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేసి వీటిని దోరగా వేయించుకోవాలి. ఆ తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ను కూడా ఈ తాలింపులో వేసి వాసన పోయేంత వరకు స్టవ్ మీదే ఉంచాలి.

5 / 5
ఇక చివర్లో రుచికి సరిపడా ఉప్పు, ఇంకా నిమ్మరసం కూడా దీనిలో కలుపుకోవాలి. ఇంకా దీనిలో ఉడికించి పెట్టిన  అన్నం వేసి, మసాలా మొత్తం అన్నానికి  పట్టేలా కొద్దీ కొద్దిగా మిక్స్ చేస్తూ దీనిని కలపాలి. అంతే టేస్టీ టేస్టీ మసాలా చిత్రాన్నం రెడీ. మీరు దీనిని కారం పప్పుతో కూడా తినొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది విరిగిన ఎముకలను నయం చేసే అద్భుత రెసిపీ.

Follow Us