పాముల్లో మంచి పాములు కూడా ఉంటాయని తెలుసా? ఎలా గుర్తించాలి అంటే?

Updated on: Aug 23, 2026 | 3:56 PM

పాము అంటే తెలియని వారు ఎవరుంటారు చెప్పండి. ప్రతి ఒక్కరికీ పాములు తెలుసు. ఇక చాలా మంది వీటిని చూడటం కంటే, వీటికి సంబంధించిన, ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు. కాగా, ఇప్పుడు మనం పాములకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన అంశం గురించి తెలుసుకుందాం. ఇంతకీ అది ఏమిటి అంటే?

1 / 5
ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసిన పాములకు సంబంధించిన న్యూసే తెగ వైరల్ అవుతుంది. వీటికి సంబంధించిన అనేక వార్తలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. పాముల రంగు, అవి బుసలు విప్పడం, పాముల సయ్యాట, ఇలా చాలా వార్తలు వైరల్‌గా మారాయి.  అందుకే ఇప్పుడు మనం పాముల గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా పాముల్లో  మంచి పాములు కూడా ఉంటాయంట. కాగా, అవి ఏవో చూసద్దాం పదండి.

2 / 5
ఇక చాలా మంది పాములను చూస్తే చాలు ఆమడ దూరం పారిపోతుంటారు. కానీ పాముల్లో విషపూరితమైనవి, విషపూరితం కాని మంచి పాములు కూడా ఉంటాయంట. అయితే అవి విషపూరితమా? కాదా అనేది వాటి తల , రంగు, పడగ పొడువును బట్టి సులభంగా తెలుసుకోవచ్చు అని చెబుతున్నారు నిపుణులు. కాగా ఇప్పుడు దీని గురించి వివరంగా తెలుసుకుందాం.

3 / 5
చాలా రకాల పాములు ఉంటాయి. అయితే అందులో త్రిభుజాకారంలో ఉండే పాములను విషపూరితమైనవి అని, గుండ్రని తల గల పాములను విషపూరితం కావు అని చెబుతుంటారు. అందువలన కొన్ని సార్లు విష పూరితం కానీ పామును చూసి కూడా టెన్షన్ పడి సమస్యల్లో చిక్కుకుంటారు.

4 / 5
కానీ కొన్ని లక్షణాల ద్వారా విషపూరితం కాని పాములను చాలా త్వరగా గుర్తించవచ్చు అని చెబుతున్నారు నిపుణులు. ముఖ్యంగా అవి మానవులను చూడగానే దగ్గరకు రాకుండా శబ్ధం విని త్వరగా పారిపోతుంది. అంతే కాకుండా విషపూరితం కాని పాములకు పడగ ఉండదు, వాటి తల మెడ ఒకే విధంగా ఉంటాయి. కళ్లు గుండ్రంగా పిల్లిలా కాకుండా సాధారణంగా ఉంటాయి. ఇటువంటి పాములు కాటు వేయ వంట ఎక్కువగా.

5 / 5
మంచి పాములు ఎక్కువగా నీటిలో, చెట్ల పాము, బురదలో ఉండేవి ఇవి కాటు వేయవు, కాటు వేసినా అంత ప్రమాదకరం కాదు, ముఖ్యంగా ఈ పాములు నివాసప్రాంతాల్లోకి రావడానికి భయపడతాయి. అందులో నీరు కట్టే పాము, రెండు తలల పాము, నీటి పాములు మానవులకు ఎలాంటి హానీ తలపెట్టవు. నోట్ : పై సమాచారం కేవలం ఇంటర్నెట్ ఆధారంగా మాత్రమే ఇవ్వడం జరిగింది, పాములు మంచివని మనం ఖచ్చితంగా నిర్ణయించలేం, కొన్ని సార్లు విషపూరితమైన పాములు కూడా విషంలేని పాముల్లా కనిపిస్తాయి. కాబట్టి ఏ పాము కనిపించినా సరే మీ జాగ్రత్తలు మీరు తీసుకోవడం మంచిది. ఇక ఈ వార్తను కేవలం పాఠకుల ఆసక్తి మేరకు మాత్రమే ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదని  గమనించాలి

Loading...
Unable to load recommendations.
Follow Us