హాయిగా ఉంటుందని వేడి వేడి టీ, కాఫీలు తాగుతున్నారా? క్యాన్సర్ ముప్పు తప్పదంట!

Updated on: Oct 03, 2026 | 2:49 PM

ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. అందుకే తప్పకుండా ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతుంటారు. కానీ ఈ మధ్య కాలంలో చాలా మంది ఆరోగ్యం విషయంలో అంతగా జాగ్రత్తలు తీసుకోవడం లేదు. దీంతో అనేక రకాల సమస్యల బారిన పడుతున్నారు.

1 / 5
ముఖ్యంగా క్యాన్సర్ అనేది చాలా వేగంగా విస్తరిస్తుంది. ప్రతి రోజూ దీని కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. బోన్ క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్, కడుపు క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్. ఇలా  అనేక రకాల క్యాన్సర్లు  ఉన్నాయి. చాలా మంది వీటిలో ఏదో ఒక క్యాన్సర్ బారిన పడుతూ అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారంట.

2 / 5
 అయితే చాలా మందికి కాఫీలు , టీలు తాగే అలవాటు ఎక్కువగా ఉంటుంది. చాలా ఇష్టంగా టీ కాఫీలు తాగుతూ ఉంటారు. మరి ఇలా టీ కాఫీలు తాగడం ఆరోగ్యానికి మంచిదేనా? వీటి వలన క్యాన్సర్ అటాక్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉంటుందా? అనేది ఎప్పుడైనా ఆలోచించారా? ఇప్పుడు మనం దాని గురించే వివరంగా తెలుసుకుందాం.

3 / 5
బాగా వేడిగా ఉండే టీ, కాఫీలు తాగడం ఆరోగ్యానికి అస్సలే మంచిది కాదు అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. దీని వలన క్యాన్సర్ వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉన్నదంట. ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయం అధ్యయనం ప్రకారం, ఎవరు అయితే ఎక్కువ వేడిగా ఉండే కాఫీ, టీలు తాగుతుంటారో, వారు ఫుడ్ పైప్ క్యాన్సర్ బారిప పడే ప్రమాదం చాలా  ఎక్కువగా ఉందని, ఇది చాలా ప్రాణాంతకరం అని వారు తెలియజస్తున్నారు.

4 / 5
చాలా మంది లేవగానే పొగలు వచ్చేటుటవంటి  వేడి వేడీ టీ, కాఫీలు ఎక్కువగా తాగుతుంటారు. ఇది ఆరోగ్యానికి అస్సలే మంచిది కాదంట. అందువలన చాలా వరకు తక్కువ ఉష్ణోగ్రత ఉన్న ఆహారాలు తీసుకోవడమే మంచిది అంటున్నారు నిపుణులు. రోజులో కొంత మంది ఆరు కప్పులకు మించి టీ తాగుతుంటారు. ఇది కూడా క్యాన్సర్‌కు కారణం అవుతుందంట. ముఖ్యంగా ఎన్ని సార్లు టీ తాగుతున్నాం కంటే, ఎంత వేడిగా తాగుతున్నాం అనేదే ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపుతుందని ఆరోగ్యనిపుణులు తెలియజేస్తున్నారు.

5 / 5
అన్నవాహిక క్యాన్సర్ వస్తే కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు అవి ఏవో ఇప్పుడు చూసేద్దాం, మింగడంలో ఇబ్బంది. కారణం లేకుండానే విపరీతంగా బరువు తగ్గిపోవడం. ఛాతిలో నొప్పి, ఒత్తిడి లేదా మంట, నిత్యం అసౌకర్యంగా అనిపించడం , దగ్గు లేదా గొంతు బొంగురు పోవడం, అజీర్ణం, గుండెల్లో మంట వంటి లక్షణాలు కనిపిస్తాయి. వీటిలో మీకు ఏ లక్షణం కనిపించినా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది. నోట్ : పై సమాచారం కేవలం ఇంటర్నెట్ నిపుణుల సలహామేరకు మాత్రమే ఇవ్వండం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదని పాఠకులు గమనించాలి.

Loading...
Unable to load recommendations.
Follow Us